Enduku Marachitivi Yesuni Prema Lyrics in Telugu & English
Chorus
ఎందుకు మఱచితివి యేసుని ప్రేమ ఎందుకు మఱచితివి ఎందుకు
మఱచితివి పొందితివి నిందలు సుందర మగునట్టి సుఖమైన ప్రభు
ప్రేమ
||ఎందుకు||
Enduku Marachitivi Yesuni Prema Enduku Marachitivi Enduku
Marachitivi Ponditivi Nindalu Sundara Magunatti Sukhamaina Prabhu
Prema
||Enduku||
Verse 1
దేవగ్రంథము నీవు చదువలేదా భావమున దానిఁ గైకొనలేదా సేవక
వృత్తులు సేయక పోతివి చావరాని చావు సంపాదించితి వయ్యో
||ఎందుకు||
Devagranthamu Neevu Chaduvaledaa Bhaavamuna Daanin Gaikonaledaa Sevaka
Vruttulu Seyaka Potivi Chaavaraani Chaavu Sampaadinchiti Vayyo
||Enduku||
Verse 2
చిందెను రక్తము సిలువపైనిఁ పొందెను గష్టము మేకుల పోట్ల
నెంద ఱెందఱు కల్వ రీమెట్టపై నతని నిందించి చంపిరి నిర్దయులై
యకటా
||ఎందుకు||
Chindenu Raktamu Siluvapainin Pondenu Gashtamu Mekula Potla
Nenda Rendaru Kalva Reemettapai Natani Nindinchi Champiri Nirdayulai
Yakataa
||Enduku||
Verse 3
పాపేచ్ఛలోనుండి మరలి వాని శ్రీ పాదములు బట్టుము ప్రార్థించుము
కాపాడుటకు దయతోఁ గనిపెట్టి యున్నాఁడు పాపి నీ విభుఁడైన
ప్రభు మార్గమునఁ బొమ్ము
||ఎందుకు||
Paapechchhalonundi Marali Vaani Shree Paadamulu Battumu Praarthinchumu
Kaapaadutaku Dayaton Ganipetti Yunnaandu Paapi Nee Vibhundaina
Prabhu Maargamunan Bommu
||Enduku||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.