Skip to content
ThuthiThuthiThuthi

Enduko Nannu Neevu Preminchinaavu Devaa Song Lyricsఎందుకో నన్ను నీవు ప్రేమించినావు దేవా

Also searched as: enduko

Enduko Nannu Neevu Preminchinaavu Devaa Lyrics in Telugu & English

Present

Verse 1

ఎందుకో నన్ను నీవు ప్రేమించావు దేవా

ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా

నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదనో దేవా (2)

హల్లెలూయా యెహోవ యీరే – హల్లెలూయా యెహోవ రాఫా

హల్లెలూయా యెహోవ షాలోమ్ – హల్లెలూయా యెహోవ షమ్మా

||ఎందుకో||

Enduko Nannu Neevu Preminchaavu Devaa

E Manchi Leni Naakai Praanamichchaavu Prabhuvaa

Nee Krupanu Batti Utsaahagaanamu Chesedano Devaa (2)

Hallelooyaa Yehova Yeere – Hallelooyaa Yehova Raaphaa

Hallelooyaa Yehova Shaalom – Hallelooyaa Yehova Shammaa

||Enduko||

Verse 2

నాకు బదులుగా నాదు శిక్షను నీవు భరియించావు

పాతాళ వేదన శ్రమలనుండి

నన్ను విడిపించావు (2)

||నీ కృపను||

Naaku Badulugaa Naadu Shikshanu Neevu Bhariyinchaavu

Paataala Vedana Shramalanundi

Nannu Vidipinchaavu (2)

||Nee Krupanu||

Verse 3

నే కృంగియున్న వేళలో నీవు కరుణించావు

నా గాయములను బాగు చేయ

నీవు శ్రమనొందావు (2)

||నీ కృపను||

Ne Krungiyunna Velalo Neevu Karuninchaavu

Naa Gaayamulanu Baagu Cheya

Neevu Shramanondaavu (2)

||Nee Krupanu||

Verse 4

నీ బండపైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు

పరలోక పరిచర్య భాగస్వామిగా

నన్ను స్వీకరించావు (2)

||నీ కృపను||

Nee Bandapaina Naadu Adugulu Neevu Sthiraparichaavu

Paraloka Paricharya Bhaagasvaamigaa

Nannu Sveekarinchaavu (2)

||Nee Krupanu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E