Skip to content
ThuthiThuthiThuthi

Enduko Nannenduko Neevu Preminchitive Song Lyricsఎందుకో నన్నెందుకో నీవు ప్రేమించితివే

Also searched as: enduko

Enduko Nannenduko Neevu Preminchitive Lyrics in Telugu & English

Present

Verse 1

ఎందుకో నన్నెందుకో - నీవు ప్రేమించితివే

ఏ మంచిలేని నన్ను నీవు - నీ నీతిగా చేసావే (2)

నీ త్యాగము మరువనయ్యా - నీ ప్రేమను విడువనయ్యా

నా ఘనత నీవే - నా ఖ్యాతి నీవే

||ఎందుకో||

Enduko Nannenduko - Neevu Preminchitive

E Manchileni Nannu Neevu - Nee Neetigaa Chesaave (2)

Nee Tyaagamu Maruvanayyaa - Nee Premanu Viduvanayyaa

Naa Ghanata Neeve - Naa Khyaati Neeve

||Enduko||

Verse 2

పాపములో అపరాధములో - చనిపోయి ఉండగా

నీ ప్రేమతో నన్ను నీవు - బ్రతికించావే (2)

జీవము లేని నీ నాకు - జీవమునిచ్చావే (2)

||నీ త్యాగము||

Paapamulo Aparaadhamulo - Chanipoyi Undagaa

Nee Premato Nannu Neevu - Bratikinchaave (2)

Jeevamu Leni Nee Naaku - Jeevamunichchaave (2)

||Nee Tyaagamu||

Verse 3

నేను ఆయనయందు - దేవుని నీతి అగునట్లు

పాపము ఎరుగని నీవు నాకై - రక్తము చిందావే (2)

చాలయ్య యేసు నీ ప్రేమ - నాకందించావే (2)

||నీ త్యాగము||

Nenu Aayanayandu - Devuni Neeti Agunatlu

Paapamu Erugani Neevu Naakai - Raktamu Chindaave (2)

Chaalayya Yesu Nee Prema - Naakandinchaave (2)

||Nee Tyaagamu||

Verse 4

నీ పాద సన్నిధి - నివసించెదను జీవితాంతము

అను నిత్యమూ నీ ప్రియనామమును - నేను ఘణపరచెదను (2)

జీవించేదా ప్రతి నిమిషం - ప్రభు నీ కొరకే (2)

||నీ త్యాగము||

Nee Paada Sannidhi - Nivasinchedanu Jeevitaantamu

Anu Nityamoo Nee Priyanaamamunu - Nenu Ghanaparachedanu (2)

Jeevinchedaa Prati Nimisham - Prabhu Nee Korake (2)

||Nee Tyaagamu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E