Ennikaloni Vaadavegaa Gatamulone Neevu Yenaleni Lyrics in Telugu & English
Verse 1
ఎన్నికలోని వాడవేగా గతములోనే నీవు
యెనలేని దీవెనలు పొందగ నేడు పిలువబడినావు (2)
భయపడుమా యువజనమా - నీ జీవితము దేవుని దానము
తలచుట మరువకుమా - నీ బ్రతుకంత దేవుని భయము కలిగిన మేలు సుమా (2)
Ennikaloni Vaadavegaa Gatamulone Neevu
Yenaleni Deevenalu Pondaga Nedu Piluvabadinaavu (2)
Bhayapadumaa Yuvajanamaa - Nee Jeevitamu Devuni Daanamu
Talachuta Maruvakumaa - Nee Bratukanta Devuni Bhayamu Kaligina Melu Sumaa (2)
Verse 2
ఇవ్వబడిన సమయము సరిగా వినియోగించుము
అజ్ఞానివి కాబోకుము చీకటిమయమైపోకుము (2)
జ్ఞాన సంపదను పొందగ దైవ భయము కలిగుండుము (2)
బ్రతుకువెలుగుతో నింపుము
||భయపడుమా||
Ivvabadina Samayamu Sarigaa Viniyoginchumu
Ajnyaanivi Kaabokumu Cheekatimayamaipokumu (2)
Jnyaana Sampadanu Pondaga Daiva Bhayamu Kaligundumu (2)
Bratukuveluguto Nimpumu
||Bhayapadumaa||
Verse 3
విలువైనది ఈ ప్రాయము బలమైన పనులు చేయుము
ప్రభువునామ మహిమార్థమై నీ దినములు వెచ్చించుము (2)
నాట బడిన నీ స్థలములో ప్రభువు కొరకు ఫలియించుము (2)
తల కృపకు కీర్తి కలిగించుము
||భయపడుమా||
Viluvainadi Ee Praayamu Balamaina Panulu Cheyumu
Prabhuvunaama Mahimaarthamai Nee Dinamulu Vechchinchumu (2)
Naata Badina Nee Sthalamulo Prabhuvu Koraku Phaliyinchumu (2)
Tala Krupaku Keerti Kaliginchumu
||Bhayapadumaa||
Verse 4
లోకములోని మోసము నీ లోపల చేర్చుటకోసము
శోధకుడుండెను చూడుము నీపై దాడి చేయును (2)
ఆజ్ఞలన్ని మరిపించుచు పాపము నీపై మోపును (2)
పతనమునకు పడద్రోయును
||భయపడుమా||
Lokamuloni Mosamu Nee Lopala Cherchutakosamu
Shodhakudundenu Choodumu Neepai Daadi Cheyunu (2)
Aajnyalanni Maripinchuchu Paapamu Neepai Mopunu (2)
Patanamunaku Padadroyunu
||Bhayapadumaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.