Enni Talachinaa Edi Adiginaa Jarigedi Nee Chittame Lyrics in Telugu & English
Verse 1
ఎన్ని తలచినా
ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ఎన్ని తలచినా
ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై
వేచి యుంటిని
నా ప్రార్ధన ఆలకించుమా ప్రభువా
నా ప్రార్ధన ఆలకించుమా
Enni Talachinaa
Edi Adiginaa
Jarigedi Nee Chittame Enni Talachinaa
Edi Adiginaa
Jarigedi Nee Chittame Prabhuvaa Jarigedi Nee Chittame Nee Vaakkukai
Vechi Yuntini
Naa Praardhana Aalakinchumaa Prabhuvaa
Naa Praardhana Aalakinchumaa
Verse 2
నీ తోడు లేక
నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు నీ తోడు లేక
నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు అడవి పూవులే
నీ ప్రేమ పొందగా
అడవి పూవులే
నీ ప్రేమ పొందగా నా ప్రార్ధన ఆలకించుమా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
Nee Todu Leka
Nee Prema Leka
Ilalona E Praani Niluva Ledu Nee Todu Leka
Nee Prema Leka
Ilalona E Praani Niluva Ledu Adavi Poovule
Nee Prema Pondagaa
Adavi Poovule
Nee Prema Pondagaa Naa Praardhana Aalakinchumaa
Prabhuvaa Naa Praardhana Aalakinchumaa
Verse 3
నా ఇంటి దీపం
నీవే అని తెలిసి
నా హృదయం నీ కొరకు పదిల పరచితి నా ఇంటి దీపం
నీవే అని తెలిసి
నా హృదయం నీ కొరకు పదిల పరచితి ఆరిపోయిన నా వెలుగు దీపము
ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో
ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో
Naa Inti Deepam
Neeve Ani Telisi
Naa Hrudayam Nee Koraku Padila Parachiti Naa Inti Deepam
Neeve Ani Telisi
Naa Hrudayam Nee Koraku Padila Parachiti Aaripoyina Naa Velugu Deepamu
Aaripoyina Naa Velugu Deepamu Veliginchumu Nee Premato
Prabhuvaa Veliginchumu Nee Premato
Verse 4
ఆపదలు నన్ను
వెన్నంటియున్న
నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి ఆపదలు నన్ను
వెన్నంటియున్న
నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి లోకమంతయు నన్ను విడిచినా
లోకమంతయు నన్ను విడిచినా నీ నుండి వేరు చేయవు
ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా
ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే
Aapadalu Nannu
Vennantiyunna
Naa Kaapari Neevai Nannu Aadukontivi Aapadalu Nannu
Vennantiyunna
Naa Kaapari Neevai Nannu Aadukontivi Lokamantayu Nannu Vidichinaa
Lokamantayu Nannu Vidichinaa Nee Nundi Veru Cheyavu
Prabhuvaa Nee Nundi Veru Cheyavu Enni Talachinaa
Edi Adiginaa
Jarigedi Nee Chittame Prabhuvaa Jarigedi Nee Chittame
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.