Skip to content
ThuthiThuthiThuthi

Ento Goppa Nityamaina Poorna Rakshana Yide Song Lyricsఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే

Ento Goppa Nityamaina Poorna Rakshana Yide Lyrics in Telugu & English

Present

Verse 1

ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ

Ento Goppa Nityamaina Poorna Rakshana Yide Nirlakshinchina Tappinchukonavu Pondu Prabhu Rakshana

Verse 2

మన ప్రభువే రక్షణ శృంగమాయె

శత్రువు నోడించ శక్తి మంతుడుమనకు జయము నిచ్చును

Mana Prabhuve Rakshana Shrungamaaye

Shatruvu Nodincha Shakti Mantudumanaku Jayamu Nichchunu

Verse 3

ప్రభువే మన రక్షణ శైలమాయె

దృఢపరచె నాయనే మనలపాదముల స్థిరపరచెను

Prabhuve Mana Rakshana Shailamaaye

Drudhaparache Naayane Manalapaadamula Sthiraparachenu

Verse 4

ప్రభువే మన రక్షణ దుర్గమాయె

తనయందే మనకు పూర్ణ భద్రతప్రియమార దయచేయును

Prabhuve Mana Rakshana Durgamaaye

Tanayande Manaku Poorna Bhadratapriyamaara Dayacheyunu

Verse 5

ప్రభువే మన రక్షణ కేడెమాయె

దుష్టుని బారినుండి తప్పించిపదిలముగా రక్షించును

Prabhuve Mana Rakshana Kedemaaye

Dushtuni Baarinundi Tappinchipadilamugaa Rakshinchunu

Verse 6

ప్రభువే మన రక్షణ శిరస్త్రాణము

జీవము ద్వారా రక్షణ కనుపరచఆశతోడ నుందుము

Prabhuve Mana Rakshana Shirastraanamu

Jeevamu Dvaaraa Rakshana Kanuparachaaashatoda Nundumu

Verse 7

రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది

రక్షణ వూటచే సంతృప్తి కలిగెపరిపూర్ణత నీవేగా

Rakshana Paatra Pongi Porluchunnadi

Rakshana Vootache Santrupti Kaligeparipoornata Neevegaa

Verse 8

రక్షణ వస్త్రము ధరింప జేసెనుగా

నీతి వస్త్రములను ధరింపజేసిఆనందింప జేసెను

Rakshana Vastramu Dharimpa Jesenugaa

Neeti Vastramulanu Dharimpajesiaanandimpa Jesenu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E