Skip to content
ThuthiThuthiThuthi

Ento Preminchi Naakai Etenchi Song Lyricsఎంతో ప్రేమించి నాకై ఏతెంచి

Ento Preminchi Naakai Etenchi Lyrics in Telugu & English

Present

Chorus

ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి

నా మీద ప్రేమంతా కుమ్మరించి (2)

నీ ప్రాణమును క్రయదనముగ

చెల్లించినావు నా యేసయ్య (2) || ఎంతో ||

Ento Preminchi Naakai Etenchi

Naa Meeda Premantaa Kummarinchi (2)

Nee Praanamunu Krayadanamuga

Chellinchinaavu Naa Yesayya (2) || Ento ||

Verse 1

నా తల్లి గర్భములో నేనుండినప్పుడు

నీ కన్నులే నన్ను చూసేను ప్రభువా (2)

నీ సేవలోనే నే సాగేదన్

నీ ప్రేమనే ప్రకటించేదన్ (2) || ఎంతో ||

Naa Talli Garbhamulo Nenundinappudu

Nee Kannule Nannu Choosenu Prabhuvaa (2)

Nee Sevalone Ne Saagedan

Nee Premane Prakatinchedan (2) || Ento ||

Verse 2

ఈ లోకమే నన్ను వెలివేసియుండగా

నీ కరములతో నన్ను లేపావుప్రభువా (2)

నీ నీడలోనే నే సాగేదన్

నీ ప్రేమనే ప్రకటించేదన్ (2) || ఎంతో ||

Ee Lokame Nannu Velivesiyundagaa

Nee Karamulato Nannu Lepaavuprabhuvaa (2)

Nee Needalone Ne Saagedan

Nee Premane Prakatinchedan (2) || Ento ||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E