Ento Santoshamaina Dinam Yehovaaye Pampina Varam Lyrics in Telugu & English
Chorus
ఎంతో సంతోషమైన దినం
యెహోవాయే పంపిన వరం (2)
ఉత్సాహాలతో మన మందరం
సంగీతాలతో ఆరాధిద్దాం
ఇక చేద్దాములే సంబరం (2)
పుట్టాడులే పుట్టాడులే
ఈ లోక రక్షకుడే
తెచ్చాడులే తెచ్చాడులే
పరలోక మహిమ నేడే (2)
||ఎంతో||
Ento Santoshamaina Dinam
Yehovaaye Pampina Varam (2)
Utsaahaalato Mana Mandaram
Sangeetaalato Aaraadhiddaam
Ika Cheddaamule Sambaram (2)
Puttaadule Puttaadule
Ee Loka Rakshakude
Techchaadule Techchaadule
Paraloka Mahima Nede (2)
||Ento||
Verse 1
మరియమ్మ గర్భాన మహరాజే పుట్టెను
పరమందు దూతల సమూహాలే చేరేను (2)
లోకానికి శుభవార్త అపవాదికి దుర్వార్త
సాతానికి దడ పుట్టేరోయ్ (2)
పుట్టాడులే పుట్టాడులే
ఈ లోక రక్షకుడే
తెచ్చాడులే తెచ్చాడులే
పరలోక మహిమ నేడే (2)
||ఎంతో||
Mariyamma Garbhaana Maharaaje Puttenu
Paramandu Dootala Samoohaale Cherenu (2)
Lokaaniki Shubhavaarta Apavaadiki Durvaarta
Saataaniki Dada Putteroy (2)
Puttaadule Puttaadule
Ee Loka Rakshakude
Techchaadule Techchaadule
Paraloka Mahima Nede (2)
||Ento||
Verse 2
యేసయ్య రాకతో లోకమే హర్షించెను
గగనాన తారల వెలుగులే విరజిమ్మెను (2)
ఈ శుభ సమయనా ఈ రేయి మనలోన
నవ్వులే నాట్యము చేసేరోయ్ (2)
పుట్టాడులే పుట్టాడులే
ఈ లోక రక్షకుడే
తెచ్చాడులే తెచ్చాడులే
పరలోక మహిమ నేడే (2)
||ఎంతో||
Yesayya Raakato Lokame Harshinchenu
Gaganaana Taarala Velugule Virajimmenu (2)
Ee Shubha Samayanaa Ee Reyi Manalona
Navvule Naatyamu Cheseroy (2)
Puttaadule Puttaadule
Ee Loka Rakshakude
Techchaadule Techchaadule
Paraloka Mahima Nede (2)
||Ento||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.