Skip to content
ThuthiThuthiThuthi

Etuvaipo Nee Payanam Endaako Nee Gamanam Song Lyricsఎటువైపో నీ పయనం ఎందాకో నీ గమనం

Etuvaipo Nee Payanam Endaako Nee Gamanam Lyrics in Telugu & English

Present

Verse 1

ఎటువైపో నీ పయనం

ఎందాకో నీ గమనం (2)

కరిగే కాలం గడిచిన సమయం ఆగదు నీకై ఏ క్షణం

గమ్యం తెలియక తిరిగే లోకం నిలువదు నీకై ఏ దినం

జ్ఞానం ఎరుగక పాపం విడువక కమ్ముకుందిలే మైకం

ఎదో నాడు వదలని కీడు రాల్చుతుంది నీ జీవం

దుష్టుని వలలో చిక్కిన లోకం త్రోవ తప్పిన వైనం

పరిశుధ్ధత నొసగిన క్రీస్తు బాటలో కలదులే నిత్యజీవం

||ఎటువైపో నీ పయనం||

Etuvaipo Nee Payanam

Endaako Nee Gamanam (2)

Karige Kaalam Gadichina Samayam Aagadu Neekai E Kshanam

Gamyam Teliyaka Tirige Lokam Niluvadu Neekai E Dinam

Jnyaanam Erugaka Paapam Viduvaka Kammukundile Maikam

Edo Naadu Vadalani Keedu Raalchutundi Nee Jeevam

Dushtuni Valalo Chikkina Lokam Trova Tappina Vainam

Parishudhdhata Nosagina Kreestu Baatalo Kaladule Nityajeevam

||Etuvaipo Nee Payanan||

Verse 2

ఊహల తోటలో విహరించే ఈ లోకం

తలపులు చేడినవి పాపముకే దాసోహం

మెరిసే లోకం ఆకర్షణకే నిలయం

లోకపు స్నేహం ప్రభువుతో వైరం నిరతం

మనిషే మృగమై దేవునికే దూరమై

విడిచెను మార్గము..వ్యసనమాయెను పాపము (2)

||దుష్టుని వలలో||

Oohala Totalo Viharinche Ee Lokam

Talapulu Chedinavi Paapamuke Daasoham

Merise Lokam Aakarshanake Nilayam

Lokapu Sneham Prabhuvuto Vairam Niratam

Manishe Mrugamai Devunike Dooramai

Vidichenu Maargamu..vyasanamaayenu Paapamu (2)

||Dushtuni Valalo||

Verse 3

చీకటి బ్రతుకున నువు చేసిన అపరాధం

శిక్షకు ప్రతిగా ప్రభు చేసెను బలియాగం

యేసుని త్యాగం చిందెను రక్తం మనకై

పొందిన గాయం రక్షణ భాగ్యం భువికై

యేసే మార్గము క్రీస్తే సత్యము

ప్రభువే జీవము పరముకు నడిపే వాక్యము (2)

||దుష్టుని వలలో||

Cheekati Bratukuna Nuvu Chesina Aparaadham

Shikshaku Pratigaa Prabhu Chesenu Baliyaagam

Yesuni Tyaagam Chindenu Raktam Manakai

Pondina Gaayam Rakshana Bhaagyam Bhuvikai

Yese Maargamu Kreeste Satyamu

Prabhuve Jeevamu Paramuku Nadipe Vaakyamu (2)

||Dushtuni Valalo||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E