Evarayyaa Neelaanti Goppa Devudu Lyrics in Telugu & English
Verse 1
ఎవరయ్యా నీలాంటి గొప్ప దేవుడు
ఎవరయ్యా నీలా ప్రేమించేవాడు
ఎవరు ప్రభువా నిను మించిన సాత్వీకుడు
ఎవరు దేవా నినుపోలిన సర్వోన్నతుడు
భూమియందెగానీ...
ఆకాశమందేగానీ...
సకలలోకమందేగానీ... సర్వసృష్టియందేగానీ...
Evarayyaa Neelaanti Goppa Devudu
Evarayyaa Neelaa Preminchevaadu
Evaru Prabhuvaa Ninu Minchina Saatveekudu
Evaru Devaa Ninupolina Sarvonnatudu
Bhoomiyandegaanee...
Aakaashamandegaanee...
Sakalalokamandegaanee... Sarvasrushtiyandegaanee...
Verse 2
(2)
(2)
Verse 3
మాటతో సృష్టిని కలిగించినావు
నేలమట్టితో మనిషిని నిర్శించావు
రాజులకు రాజువు మహారారాజువు
ఎవరును సాటిరాని పరిశుద్ధుడవు (2)
భూమియందెగానీ... (2)
Maatato Srushtini Kaliginchinaavu
Nelamattito Manishini Nirshinchaavu
Raajulaku Raajuvu Mahaaraaraajuvu
Evarunu Saatiraani Parishuddhudavu (2)
Bhoomiyandegaanee... (2)
Verse 4
నా రక్షణ కొరకు ఇలకు వెచ్చినదెవరు
నా దోషములను సిలువ మోసినదెవరు
నా విమోచన క్రయధనమిచినదెవరు
ఏసయ్య నా దేవా నీవుగాకింకెవరు (2)
భూమియందెగాని... (2)
ఎవరయ్యా నీలాంటి గొప్ప దేవుడు...
Naa Rakshana Koraku Ilaku Vechchinadevaru
Naa Doshamulanu Siluva Mosinadevaru
Naa Vimochana Krayadhanamichinadevaru
Esayya Naa Devaa Neevugaakinkevaru (2)
Bhoomiyandegaani... (2)
Evarayyaa Neelaanti Goppa Devudu...
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.