Evarainanu Yesayyanu Vembadimpagorina Lyrics in Telugu & English
Chorus
ఎవరైనను యేసయ్యను వెంబడింపగోరిన
జీవితాంతము సిలువ మోయుచు వెంబడింపవలెను
క్రమముతో - శ్రమలలో
శోధనలలో - బాధలలో
వెంబడింపవలెను - యేసయ్యను - వెంబడింపవలెను (2)
Evarainanu Yesayyanu Vembadimpagorina
Jeevitaantamu Siluva Moyuchu Vembadimpavalenu
Kramamuto - Shramalalo
Shodhanalalo - Baadhalalo
Vembadimpavalenu - Yesayyanu - Vembadimpavalenu (2)
Verse 1
హృదయ మందు ప్రథమ స్థానం - ప్రభువు కీయుమా (2)
వ్యధల యందు ముదముతో - పౌలువలె సాగుమా
||ఎవరైన||
Hrudaya Mandu Prathama Sthaanam - Prabhuvu Keeyumaa (2)
Vyadhala Yandu Mudamuto - Pauluvale Saagumaa
||Evaraina||
Verse 2
అంధత్వమున నున్న విద్యార్థులకై - ముందుకు సాగుమా (2)
డెందమున ఆనందమిచ్చే - యేసుని చాటుమా (2)
||ఎవరైన||
Andhatvamuna Nunna Vidyaarthulakai - Munduku Saagumaa (2)
Dendamuna Aanandamichche - Yesuni Chaatumaa (2)
||Evaraina||
Verse 3
రయమున నీవు భయభక్తులతో సాగిపోవుమా (2)
లోయలైనా ఆయాసమైనా - వెనుక తీయకుమా (2)
||ఎవరైన||
Rayamuna Neevu Bhayabhaktulato Saagipovumaa (2)
Loyalainaa Aayaasamainaa - Venuka Teeyakumaa (2)
||Evaraina||
Verse 4
ప్రార్థన లేని నీ పరిచర్య - ఫలము నీయదుగా (2)
వ్యర్థమయ్యే విద్యార్థులకై - కన్నీరు కార్చుమా (2)
||ఎవరైన||
Praarthana Leni Nee Paricharya - Phalamu Neeyadugaa (2)
Vyarthamayye Vidyaarthulakai - Kanneeru Kaarchumaa (2)
||Evaraina||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.