Skip to content
ThuthiThuthiThuthi

Gata Kaalamanta Ninu Kaachina Devudu Song Lyricsగత కాలమంత నిను కాచిన దేవుడు

Also searched as: gathakalamantha

Gata Kaalamanta Ninu Kaachina Devudu Lyrics in Telugu & English

Present

Verse 1

గత కాలమంత నిను కాచిన దేవుడు

ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను

ఇయ్యి నీ మనసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యి

ఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి

మట్టి కుండగా పుట్టించి నిన్ను

కంటి పాపగా కాపాడినాడు (2)

అందాలాలెన్నో ఎక్కించువాడు

అందరిలో నిన్ను మెప్పించుతాడు (2)

||ఇయ్యి||

Gata Kaalamanta Ninu Kaachina Devudu

Ee Roju Ninnu Ento Deevinchenu

Iyyi Nee Manasiyyi – Cheyyi Stotramu Cheyyi

Iyyi Kaanukaliyyi – Cheyyi Praarthana Cheyyi

Matti Kundagaa Puttinchi Ninnu

Kanti Paapagaa Kaapaadinaadu (2)

Andaalaalenno Ekkinchuvaadu

Andarilo Ninnu Meppinchutaadu (2)

||Iyyi||

Verse 2

యేసుని హత్తుకో ఈ లోకమందు

ఓపిక తెచ్చుకో యేసు రాక ముందు (2)

తలను ఎత్తుకొని పైకెత్తి చూడు

మరలా యేసు రాజు దిగి వస్తున్నాడు (2)

||ఇయ్యి||

Yesuni Hattuko Ee Lokamandu

Opika Techchuko Yesu Raaka Mundu (2)

Talanu Ettukoni Paiketti Choodu

Maralaa Yesu Raaju Digi Vastunnaadu (2)

||Iyyi||

Verse 3

కష్టాలలో నిన్ను కాపాడినాడు

నష్టాలలో నిన్ను కాపాడినాడు (2)

నీవు నమ్ముకుంటే నిను వదులలేడు

నిన్ను ఎప్పుడూ ఎడబాసి పోడు (2)

||ఇయ్యి||

Kashtaalalo Ninnu Kaapaadinaadu

Nashtaalalo Ninnu Kaapaadinaadu (2)

Neevu Nammukunte Ninu Vadulaledu

Ninnu Eppudoo Edabaasi Podu (2)

||Iyyi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with G