Skip to content
ThuthiThuthiThuthi

Gatakaalamantayunu Kaachinaavu Yesayya Song Lyricsగతకాలమంతయును కాచినావు యేసయ్య

Gatakaalamantayunu Kaachinaavu Yesayya Lyrics in Telugu & English

Present

Verse 1

గతకాలమంతయును కాచినావు యేసయ్య

నీ కృపను మాపై చూపి నడిపించినావయ్య

{నా దిక్కు నీవేనయ్య దయచూపు యేసయ్య

నా దైవం నీవేనయ్య కరుణించు యేసయ్య}

నూతన కార్యములు - ఘనమైన కార్యములు

ఆశ్చర్య కార్యములు - అంతులేని కార్యములు

నీవు మాత్రమే చేయ గలవయ్య

నీవు మాత్రమే చేయగలవు

Gatakaalamantayunu Kaachinaavu Yesayya

Nee Krupanu Maapai Choopi Nadipinchinaavayya

{naa Dikku Neevenayya Dayachoopu Yesayya

Naa Daivam Neevenayya Karuninchu Yesayya}

Nootana Kaaryamulu - Ghanamaina Kaaryamulu

Aashcharya Kaaryamulu - Antuleni Kaaryamulu

Neevu Maatrame Cheya Galavayya

Neevu Maatrame Cheyagalavu

Verse 2

మనుష్యుని పాపమునుండి - విడిపించు మార్గముఏది

లేనే లేదయ్య ఈ ధరణిలో

పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు

నడిపించు దైవం నీవే యేసయ్య

Manushyuni Paapamunundi - Vidipinchu Maargamuedi

Lene Ledayya Ee Dharanilo

Paapamu Kadigi Parishuddha Maargamuku

Nadipinchu Daivam Neeve Yesayya

Verse 3

పితరుల శాపమునుండి - అద్భుతంగావిడిపించి

ఆశలెన్నో కలిగించి అభిషేకించావు

వెయ్యి తరముల వరకు కృపచూపించుచు

నడిపించు దైవం నీవేయేసయ్య

Pitarula Shaapamunundi - Adbhutangaavidipinchi

Aashalenno Kaliginchi Abhishekinchaavu

Veyyi Taramula Varaku Krupachoopinchuchu

Nadipinchu Daivam Neeveyesayya

Verse 4

చెరగని ఆనందంతో - వీడని అణుబంధంతో

దినదినము నన్ను సంధించుచున్నావు

మహిమ నుండి అధిక మహిమకు

నడిపించు దైవం నీవే యేసయ్య.

Cheragani Aanandanto - Veedani Anubandhanto

Dinadinamu Nannu Sandhinchuchunnaavu

Mahima Nundi Adhika Mahimaku

Nadipinchu Daivam Neeve Yesayya.

Verse 5

జరగని కార్యములు - ఎన్నెన్నో ఉన్నాను

ఘనమగా జరిగించెదవు నీ కృపలో

ఉహకు అందనంతగా ఉన్నతముగా సమకుర్చి

నడిపించు దైవం నీవే యేసయ్య

Jaragani Kaaryamulu - Ennenno Unnaanu

Ghanamagaa Jariginchedavu Nee Krupalo

Uhaku Andanantagaa Unnatamugaa Samakurchi

Nadipinchu Daivam Neeve Yesayya

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with G