Gatakaalamantaa Kaachi Nee Melulenno Chesitivi Lyrics in Telugu & English
Chorus
గతకాలమంతా కాచి నీ మేలులెన్నో చేసితివి (2)
నీ చుట్టె కంచెను మా చుట్టూ ఉంచి నీ వాత్యల్యము చూపితివి (2)
మా బలము నీవే - మా భాగ్యము నీవే - మా దాగుచోటు నీవే యేసయ్యా (2)
Gatakaalamantaa Kaachi Nee Melulenno Chesitivi (2)
Nee Chutte Kanchenu Maa Chuttoo Unchi Nee Vaatyalyamu Choopitivi (2)
Maa Balamu Neeve - Maa Bhaagyamu Neeve - Maa Daaguchotu Neeve Yesayyaa (2)
Verse 1
సీయోను కొండలపై హెర్మోను మంచువలే నీదీవేనలు మాపై కురుపించితివి (2)
నీసన్నిధిలో స్తుతించు చుండగా మా గిన్నె నిండి పొర్లుచున్నది (2)
నీ మహిమైశ్వర్యములో మా ప్రతి అవససము యెహోవా యీరే గా చూచుకొంటివి (2)
మా బలము నీవే - మా భాగ్యము నీవే - మా దాగుచోటు నీవే యేసయ్యా (2)
||గత||
Seeyonu Kondalapai Hermonu Manchuvale Needeevenalu Maapai Kurupinchitivi (2)
Neesannidhilo Stutinchu Chundagaa Maa Ginne Nindi Porluchunnadi (2)
Nee Mahimaishvaryamulo Maa Prati Avasasamu Yehovaa Yeere Gaa Choochukontivi (2)
Maa Balamu Neeve - Maa Bhaagyamu Neeve - Maa Daaguchotu Neeve Yesayyaa (2)
||Gata||
Verse 2
మా సరిహద్దులలో సమాధానమునిచ్చి మంచి గోధుములతో మము తృప్తి పరచితివి (2)
దినములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుచుంటివి (2)
నీ నీతి మార్గమున మేము నడువగా యెహోవా షాలోమ్ మై మాతో నడచితివి (2)
మా బలము నీవే - మా భాగ్యము నీవే - మా దాగుచోటు నీవే యేసయ్యా (2)
||గత||
Maa Sarihaddulalo Samaadhaanamunichchi Manchi Godhumulato Mamu Trupti Parachitivi (2)
Dinamulu Jaruguchundagaa Nee Kaaryamulu Nootana Parachuchuntivi (2)
Nee Neeti Maargamuna Memu Naduvagaa Yehovaa Shaalom Mai Maato Nadachitivi (2)
Maa Balamu Neeve - Maa Bhaagyamu Neeve - Maa Daaguchotu Neeve Yesayyaa (2)
||Gata||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.