Gatinchina Kaalamantaa Lyrics in Telugu & English
Verse 1
గతించిన కాలమంతా
నన్ను కాపాడితివి
నూతన సంవత్సరం
నాకు నీవు ఇచ్చితివి (2)
దేవా నీకే స్తోత్రము
తండ్రి నీకే స్తోత్రము (4) // గతించిన //
Gatinchina Kaalamantaa
Nannu Kaapaaditivi
Nootana Sanvatsaram
Naaku Neevu Ichchitivi (2)
Devaa Neeke Stotramu
Tandri Neeke Stotramu (4) // Gatinchina //
Verse 2
నూతన హృదయాన్ని నాకు
దయచేయుము తండ్రి
నూతన స్వభావం దయచేయుము తండ్రి
నీ కీర్తిని చాటుటకే నా ప్రాణం నిలిపితివి
నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపయే (2)
కాలములు సమయములు నీ వశమే తండ్రి
నీ సెలవు లేక నేను భోజనం చేయగలనా (2)
// దేవా నీకే //
Nootana Hrudayaanni Naaku
Dayacheyumu Tandri
Nootana Svabhaavam Dayacheyumu Tandri
Nee Keertini Chaatutake Naa Praanam Nilipitivi
Nenu Bratiki Unnaanante Nee Krupaye (2)
Kaalamulu Samayamulu Nee Vashame Tandri
Nee Selavu Leka Nenu Bhojanam Cheyagalanaa (2)
// Devaa Neeke //
Verse 3
గడిచిన దినములలో కష్టాలెన్ని ఎదురైనా
నీ వాక్యమే నన్ను ధైర్యపరచెను
నా బ్రతుకు పయనంలో నీవు చేసిన మేలులు
నేను లెక్కింప లేనన్ని ఉన్నవి తండ్రి (2)
నా జీవిత కాలమంతా నీ సేవ చేసిన గాని
నీ ఋణము ఎప్పటికీ నేను తీర్చగలనా (2)
// దేవా నీకే //
Gadichina Dinamulalo Kashtaalenni Edurainaa
Nee Vaakyame Nannu Dhairyaparachenu
Naa Bratuku Payananlo Neevu Chesina Melulu
Nenu Lekkimpa Lenanni Unnavi Tandri (2)
Naa Jeevita Kaalamantaa Nee Seva Chesina Gaani
Nee Runamu Eppatikee Nenu Teerchagalanaa (2)
// Devaa Neeke //
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.