Skip to content
ThuthiThuthiThuthi

Ghanadeva Putrudagu Ghanamaina Yesubiddan Song Lyricsఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్

Ghanadeva Putrudagu Ghanamaina Yesubiddan Lyrics in Telugu & English

Present

Chorus

ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్ (2)

జనులారా స్తోత్రించి ముద్దులాడుడి (2)

Ghanadeva Putrudagu Ghanamaina Yesubiddan (2)

Janulaaraa Stotrinchi Muddulaadudi (2)

Verse 1

పాడుడి మళ్ళి పాడుడీ (2)

పాపుల విమోచకుడు

ప్రభు యేసు రక్షకుడు (2)

నేడుద్భవించెను బెత్లెహేమున (2)

||ఘన||

Paadudi Malli Paadudee (2)

Paapula Vimochakudu

Prabhu Yesu Rakshakudu (2)

Nedudbhavinchenu Betlehemuna (2)

||Ghana||

Verse 2

తట్టుడి కేలు తట్టుడీ (2)

తండ్రియగు దేవుడిచ్చె

తన యొక్క ముద్దు పాపన్ (2)

నిట్టూర్పులింకేల పాపలోకమా (2)

||ఘన||

Tattudi Kelu Tattudee (2)

Tandriyagu Devudichche

Tana Yokka Muddu Paapan (2)

Nittoorpulinkela Paapalokamaa (2)

||Ghana||

Verse 3

చుట్టుడి ప్రేమన్ చుట్టుడీ (2)

తొట్టిలోన బట్టతోను

చుట్టబడ్డ యేసు పట్టిన్ (2)

గట్టిగాను పాదసేవ జేయుడి (2)

||ఘన||

Chuttudi Preman Chuttudee (2)

Tottilona Battatonu

Chuttabadda Yesu Pattin (2)

Gattigaanu Paadaseva Jeyudi (2)

||Ghana||

Verse 4

దేవుడే తానైననూ (2)

దాస్యంపు రూపమును దాల్చుకొన్న

యేసునాధున్ (2)

విశ్వాస ప్రేమతోను బట్టుమా (2)

||ఘన||

Devude Taanainanoo (2)

Daasyampu Roopamunu Daalchukonna

Yesunaadhun (2)

Vishvaasa Prematonu Battumaa (2)

||Ghana||

Verse 5

హీనమైన దాసుడా! (2)

మానవుని ఘనపర్చ దీనుడాయె

ఘన యేసు (2)

ప్రాణంబులన్ గూడ ప్రభుకర్పించు (2)

||ఘన||

Heenamaina Daasudaa! (2)

Maanavuni Ghanaparcha Deenudaaye

Ghana Yesu (2)

Praanambulan Gooda Prabhukarpinchu (2)

||Ghana||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with G