Ghanata Prabhaavamulu Devunike Chellintumu Devuni Lyrics in Telugu & English
Verse 1
ఘనత ప్రభావములు దేవునికే చెల్లింతుము
దేవుని నామమును మనసారా పొగడెదము
Ghanata Prabhaavamulu Devunike Chellintumu
Devuni Naamamunu Manasaaraa Pogadedamu
Verse 2
అపోస్తలులు ప్రవక్తలు సువార్తికులు కాపరులు
దేవుని చేతిలోని పనిముట్లే పనిముట్లే
Apostalulu Pravaktalu Suvaartikulu Kaaparulu
Devuni Chetiloni Panimutle Panimutle
Verse 3
పరిశుద్ధాత్మ దేవుడే వరములను ఇచ్చునుగా
వరములనిచ్చిన దేవునినే పొగడెదము చాటెదము
Parishuddhaatma Devude Varamulanu Ichchunugaa
Varamulanichchina Devunine Pogadedamu Chaatedamu
Verse 4
తమ్మును పూజింపనీయని బర్నబా పౌలులు
ఉన్నారా ఉన్నారా? నేటి సంఘములోనా?
Tammunu Poojimpaneeyani Barnabaa Paululu
Unnaaraa Unnaaraa? Neti Sanghamulonaa?
Verse 5
సిలువలో బలియైన యేసుని ప్రకటించెదం
మహిమను విడిచిన యేసుని మహిమ పరరచెదము
Siluvalo Baliyaina Yesuni Prakatinchedam
Mahimanu Vidichina Yesuni Mahima Pararachedamu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.