Ghanamaina Kreestu Krupan Ganugonti Nipudu Lyrics in Telugu & English
Chorus
ఘనమైన క్రీస్తు కృపఁ గనుగొంటి నిపుడు ఘనుఁడు తన మహిమచేఁ
గాఁచి పెంచెను నన్ను
||ఘనమైన||
Ghanamaina Kreestu Krupan Ganugonti Nipudu Ghanundu Tana Mahimachen
Gaanchi Penchenu Nannu
||Ghanamaina||
Verse 1
ఆపదలలో మునిఁగి యడలుచుండఁగ నన్నుఁ జేపట్టెను చింత చే
జెడకు మనుచు వేపాకు కన్న నిది వెగటైన నా జిహ్వ తీపుగా నొనరించి
స్ధిరపరచె నిపుడు
||ఘనమైన||
Aapadalalo Muningi Yadaluchundanga Nannun Jepattenu Chinta Che
Jedaku Manuchu Vepaaku Kanna Nidi Vegataina Naa Jihva Teepugaa Nonarinchi
Sdhiraparache Nipudu
||Ghanamaina||
Verse 2
ఘనమైన యాపదల కడలిలోఁ బడి యున్న ఘనుఁడు నా దెసఁ జూచి
మనసు నొచ్చుకొనియె కనికరముచే నిన్నుఁ గరుణింతు నిప్పుడె వెనుకఁ
జూడక తనదు వెంట రమ్మనెను
||ఘనమైన||
Ghanamaina Yaapadala Kadalilon Badi Yunna Ghanundu Naa Desan Joochi
Manasu Nochchukoniye Kanikaramuche Ninnun Garunintu Nippude Venukan
Joodaka Tanadu Venta Rammanenu
||Ghanamaina||
Verse 3
కుల గోత్రములు వీడి కుటిలంబు దిగనాడి వలబడ్డ చేఁపవలె వదల
కని పలికెన్ సిలువపై నసు విచ్చి బలహీన మెడలించి వలవలను
కన్నీరు వల పోసినాఁడు
||ఘనమైన||
Kula Gotramulu Veedi Kutilambu Diganaadi Valabadda Chenpavale Vadala
Kani Paliken Siluvapai Nasu Vichchi Balaheena Medalinchi Valavalanu
Kanneeru Vala Posinaandu
||Ghanamaina||
Verse 4
పర్వతములపైఁ గట్టు పట్టణమువలె నిన్ను నుర్విలో నుంచితి నుచి
తంబుగాను సర్వజనులకు వెలుఁగు సాక్షిగా నీవుండి గర్వింప వలదనుచు
||ఘనమైన||
Parvatamulapain Gattu Pattanamuvale Ninnu Nurvilo Nunchiti Nuchi
Tambugaanu Sarvajanulaku Velungu Saakshigaa Neevundi Garvimpa Valadanuchu
||Ghanamaina||
Verse 5
సదమలం బగు జ్ఞాన సరణి యిదె నా మాట ముదముతో నమ్మినను
మోక్ష మోసఁగెదను కదిసి సాతాను బలు కాడిక్రిందను బడిన విదలించి
నరకమున వేతునని పలికెన్
||ఘనమైన||
Sadamalam Bagu Jnyaana Sarani Yide Naa Maata Mudamuto Namminanu
Moksha Mosangedanu Kadisi Saataanu Balu Kaadikrindanu Badina Vidalinchi
Narakamuna Vetunani Paliken
||Ghanamaina||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.