Gorrela Goppa Kaapari Naa Yesu Lyrics in Telugu & English
Chorus
గొఱ్రెల గొప్ప కాపరి నా యేసు
మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు (2)
మంచి కాపరి ప్రధాన కాపరి
ప్రేమ కాపరి నిత్య కాపరి (2) || గొఱ్రెల ||
Gorrela Goppa Kaapari Naa Yesu
Manda Koraku Praanam Pettenu Naa Yesu (2)
Manchi Kaapari Pradhaana Kaapari
Prema Kaapari Nitya Kaapari (2) || Gorrela ||
Verse 1
తప్పిపోయిన నన్ను వెదకుట కొరకు
దారి తప్పిన నన్ను రక్షించుటకు (2)
కొండలు కోనలు దాటాడు
లోయలు లోతులు వెదికాడు (2) || గొఱ్రెల ||
Tappipoyina Nannu Vedakuta Koraku
Daari Tappina Nannu Rakshinchutaku (2)
Kondalu Konalu Daataadu
Loyalu Lotulu Vedikaadu (2) || Gorrela ||
Verse 2
జబ్బుపడి నేనున్నపుడు అక్కున చేర్చాడు
మబ్బుపట్టి వున్నపుడు గొర్రెల పాకకు నడిపాడు (2)
పచ్చిక బయళ్ళో మేపాడు
శాంతి జలములకు నడిపాడు (2) || గొఱ్రెల ||
Jabbupadi Nenunnapudu Akkuna Cherchaadu
Mabbupatti Vunnapudu Gorrela Paakaku Nadipaadu (2)
Pachchika Bayallo Mepaadu
Shaanti Jalamulaku Nadipaadu (2) || Gorrela ||
Verse 3
ఎండవేళలో నన్ను నీడకు నడిపాడు
చీకటి వేళలో నన్ను వెలుగుకు నడిపాడు (2)
ఎన్నడు నన్ను వీడడు
ఎప్పుడు నాతో వుంటాడు (2) || గొఱ్రెల ||
Endavelalo Nannu Needaku Nadipaadu
Cheekati Velalo Nannu Veluguku Nadipaadu (2)
Ennadu Nannu Veedadu
Eppudu Naato Vuntaadu (2) || Gorrela ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.