Skip to content
ThuthiThuthiThuthi

Gorrepilla Vivaahotsava Samayamu Vachchenu Randi Song Lyricsగొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి

Also searched as: gorrepilla

Gorrepilla Vivaahotsava Samayamu Vachchenu Randi Lyrics in Telugu & English

Present

Chorus

గొర్రెపిల్ల వివాహోత్సవ

సమయము వచ్చెను రండి (2)

సర్వాధికారియు సర్వోన్నతుండైన (2)

మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2)

||గొర్రెపిల్ల||

Gorrepilla Vivaahotsava

Samayamu Vachchenu Randi (2)

Sarvaadhikaariyu Sarvonnatundaina (2)

Mana Tandrini Ghanaparachi Manamutsahinchedamu (2)

||Gorrepilla||

Verse 1

సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2)

నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2)

||గొర్రెపిల్ల||

Siddhapadenu Vadhuvu Suprakaashamu Gala (2)

Nirmala Vastramulato Nalankarinchukonen (2)

||Gorrepilla||

Verse 2

పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2)

గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2)

||గొర్రెపిల్ల||

Parishuddhula Neeti Kriyale Yaa Vastramulu (2)

Gorre Pilla Raktamulo Shuddhi Nondina Vaaru (2)

||Gorrepilla||

Verse 3

తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2)

నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2)

||గొర్రెపిల్ల||

Tellani Gurramupai Koorchundinavaadu (2)

Nammakamai Yunnatti Pendli Kumaarundu (2)

||Gorrepilla||

Verse 4

దేవుని వాక్యమను నామము గలవాడు (2)

రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2)

||గొర్రెపిల్ల||

Devuni Vaakyamanu Naamamu Galavaadu (2)

Raktamulo Munchina Vastramun Dhariyinche (2)

||Gorrepilla||

Verse 5

ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2)

పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2)

||గొర్రెపిల్ల||

Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu (2)

Parishuddha Parachuta Korakai Taanappaginchukonen (2)

||Gorrepilla||

Verse 6

శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2)

వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2)

||గొర్రెపిల్ల||

Shree Yesu Kreestunde Sanghambunaku Shirassu (2)

Vaakya Udakamu Toda Shuddhi Parachuchunde (2)

||Gorrepilla||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with G