Skip to content
ThuthiThuthiThuthi

Gunavanturaalaina Ghanamaina Streeye Song Lyricsగుణవంతురాలైన ఘనమైన స్త్రీయే

Gunavanturaalaina Ghanamaina Streeye Lyrics in Telugu & English

Present

Verse 1

గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే

గొప్పది యెంతో వెలగల ముత్యము కన్న

Gunavanturaalaina Ghanamaina Streeye

Goppadi Yento Velagala Mutyamu Kanna

Verse 2

క్రీస్తేసు రక్తములో కడుగబడి

Kreestesu Raktamulo Kadugabadi

Verse 3

కృపద్వారా రక్షణ పొందిన స్త్రీయే

కొనియాడ తగినది ధన్యురాలు తానే

Krupadvaaraa Rakshana Pondina Streeye

Koniyaada Taginadi Dhanyuraalu Taane

Verse 4

నీ జనమే నా జనమని ఎంచుకొని

Nee Janame Naa Janamani Enchukoni

Verse 5

నిజదేవుని వెదకి వెంటాడిన రూతు

కొనియాడ తగినది ధన్యురాలు తానే

Nijadevuni Vedaki Ventaadina Rootu

Koniyaada Taginadi Dhanyuraalu Taane

Verse 6

దేవుని సన్నిధిలో ప్రార్థించగా

Devuni Sannidhilo Praarthinchagaa

Verse 7

దేవుడు హన్నా ప్రార్థన వినెను

కొనియాడ తగినది ధన్యురాలు తానే

Devudu Hannaa Praarthana Vinenu

Koniyaada Taginadi Dhanyuraalu Taane

Verse 8

ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి

Ishraayelu Prajalaku Nyaayamu Teerchi

Verse 9

యుద్దము జయించెను దెబోరా

కొనియాడ తగినది ధన్యురాలు తానే

Yuddamu Jayinchenu Deboraa

Koniyaada Taginadi Dhanyuraalu Taane

Verse 10

నేను నశించిన నశించెదనని

Nenu Nashinchina Nashinchedanani

Verse 11

తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించె

కొనియాడ తగినది ధన్యురాలు తానే

Tana Prajalakai Esteru Praarthinche

Koniyaada Taginadi Dhanyuraalu Taane

Verse 12

ఆభరణ వస్త్రాలంకారముగాక

Aabharana Vastraalankaaramugaaka

Verse 13

అక్షయాలంకారము కల్గిన స్త్రీయే

కొనియాడ తగినది ధన్యురాలు తానే

Akshayaalankaaramu Kalgina Streeye

Koniyaada Taginadi Dhanyuraalu Taane

Verse 14

ప్రభుయేసుని గుణగణములను కల్గి

Prabhuyesuni Gunaganamulanu Kalgi

Verse 15

పృథివిపై ప్రభు కొరకై నిలిచెడు స్త్రీయే

కొనియాడ తగినది ధన్యురాలు తానే

Pruthivipai Prabhu Korakai Nilichedu Streeye

Koniyaada Taginadi Dhanyuraalu Taane

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with G