Skip to content
ThuthiThuthiThuthi

He.. Daaveedu Puramanta Yoodaa Betlehemanta Song Lyricsహే.. దావీదు పురమంట యూదా బేత్లెహేమంట

He.. Daaveedu Puramanta Yoodaa Betlehemanta Lyrics in Telugu & English

Present

Verse 1

హే.. దావీదు పురమంట

యూదా బేత్లెహేమంట (2)

అది రొట్టెల ఊరంట

అది రక్షణ ఇల్లంట (2)

పుట్టాడు ప్రభుయేసు

పశులపాకలో (2)

చూద్దాము రండి

వేడుక చేద్దాము రండీ (2)

||హే.. దావీదు పురమంటా||

He.. Daaveedu Puramanta

Yoodaa Betlehemanta (2)

Adi Rottela Ooranta

Adi Rakshana Illanta (2)

Puttaadu Prabhuyesu

Pashulapaakalo (2)

Chooddaamu Randi

Veduka Cheddaamu Randee (2)

||He.. Daaveedu Puramantaa||

Verse 2

స్తుతులపై ఆశీనుడు

కన్యమరియ గర్భమున

పుట్టాడంట (2)

స్తోత్రార్హుడు మన ప్రభువు

పశువుల తొట్టిలో

పరుండినాడంటా (2)

జ్ఞానులు నడిచారంటా

ఆ వెలుగు మార్గాన

వెళ్లారంటా (2)

(అరే)గొల్లలు చాటారంటా

ఒక మంచి శుభవార్తను (2)

అరే అబ్రాహాము దేవుడు

ఇస్సాకు దేవుడు

యాకోబు దేవుడు

మన దేవుడు (2)

||(అరే)చూద్దాము రండి||

Stutulapai Aasheenudu

Kanyamariya Garbhamuna

Puttaadanta (2)

Stotraarhudu Mana Prabhuvu

Pashuvula Tottilo

Parundinaadantaa (2)

Jnyaanulu Nadichaarantaa

Aa Velugu Maargaana

Vellaarantaa (2)

(Are)gollalu Chaataarantaa

Oka Manchi Shubhavaartanu (2)

Are Abraahaamu Devudu

Issaaku Devudu

Yaakobu Devudu

Mana Devudu (2)

||(Are)chooddaamu Randi||

Verse 3

కెరూబుల ఆశీనుడు

సత్యమై మార్గమై వచ్చాడంట (2)

ఎల్షద్దాయి,ఎల్ రోయి,

చూచుచున్న దేవుడు

పుట్టాడంటా (2)

(అరే)తార చాటిందంటా

రక్షకుని జన్మస్థలము

దూతలు పాడారంటా

సంతోషగానాలను (2)

అరే అబ్రాహాము దేవుడు

ఇస్సాకు దేవుడు

యాకోబు దేవుడు

మన దేవుడు (2)

||చూద్దాము రండి||

Keroobula Aasheenudu

Satyamai Maargamai Vachchaadanta (2)

Elshaddaayi,el Royi,

Choochuchunna Devudu

Puttaadantaa (2)

(Are)taara Chaatindantaa

Rakshakuni Janmasthalamu

Dootalu Paadaarantaa

Santoshagaanaalanu (2)

Are Abraahaamu Devudu

Issaaku Devudu

Yaakobu Devudu

Mana Devudu (2)

||Chooddaamu Randi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with H