Skip to content
ThuthiThuthiThuthi

Harshame Yento Harshame Kreestunu Kaaryamu Harshame Song Lyricsహర్షమే యెంతో హర్షమే క్రీస్తును కార్యము హర్షమే

Harshame Yento Harshame Kreestunu Kaaryamu Harshame Lyrics in Telugu & English

Present

Chorus

హర్షమే యెంతో హర్షమే క్రీస్తును కార్యము హర్షమే యెంతో హర్షమే

హర్షమే తద్భక్తవరులకు నద్భుతంబగు యేసు క్రియలా కర్షమై

హృదయంబు నందలి కలుషముం ధ్వంసింపఁజేయు

||హర్షమే||

Harshame Yento Harshame Kreestunu Kaaryamu Harshame Yento Harshame

Harshame Tadbhaktavarulaku Nadbhutambagu Yesu Kriyalaa Karshamai

Hrudayambu Nandali Kalushamum Dhvansimpanjeyu

||Harshame||

Verse 1

ఆర్యుఁడై భాసిల్లు మన ప్రభు నార్త ధ్వనితో జీవమీయఁగ సూర్యరశ్మి

దొలంగి యిరలై క్షోణియును గంపంబు నొందుట

||హర్షమే||

Aaryundai Bhaasillu Mana Prabhu Naarta Dhvanito Jeevameeyanga Sooryarashmi

Dolangi Yiralai Kshoniyunu Gampambu Nonduta

||Harshame||

Verse 2

మారణముఁ దానొందునయ్యెడ మంగళముగా మృతులనేకుల్ దారుణిం

జీవించి మఱలను దామెరుసలేమందుఁ జొచ్చుట

||హర్షమే||

Maaranamun Daanondunayyeda Mangalamugaa Mrutulanekul Daarunim

Jeevinchi Maralanu Daamerusalemandun Jochchuta

||Harshame||

Verse 3

పొరిపొరిం గాసించు చొక త స్కరుఁడు వధ్యాస్తంభమున న నర్మువ

కోస్వామియన న్బ్రభు కరుణతో మోక్షం బొసంగుట

||హర్షమే||

Poriporim Gaasinchu Choka Ta Skarundu Vadhyaastambhamuna Na Narmuva

Kosvaamiyana Nbrabhu Karunato Moksham Bosanguta

||Harshame||

Verse 4

ఏలి కనువిడ సాలమోన్భూ పౌలు నా దేవాలయపు తెర జీలిపోవను

రెండుగా జన జాల మాశ్చర్యమునఁ బొందుట

||హర్షమే||

Eli Kanuvida Saalamonbhoo Paulu Naa Devaalayapu Tera Jeelipovanu

Rendugaa Jana Jaala Maashcharyamunan Bonduta

||Harshame||

Verse 5

సిలువపై యేసున్ శపించిన ఖలులకై దేవునిఁ బితాయని పిలిచి వీరింగావు

మంచును బ్రేమతో జీవంబు విడుచుట

||హర్షమే||

Siluvapai Yesun Shapinchina Khalulakai Devunin Bitaayani Pilichi Veeringaavu

Manchunu Bremato Jeevambu Viduchuta

||Harshame||

Verse 6

నెయ్యమున విభుఁ డేసునాధుం డి య్యరులకై ప్రాణమీయఁగ

వ్రయ్యలాయె ధరాధరంబులు నయ్యరాతులు భీతినొందుట

||హర్షమే||

Neyyamuna Vibhun Desunaadhum Di Yyarulakai Praanameeyanga

Vrayyalaaye Dharaadharambulu Nayyaraatulu Bheetinonduta

||Harshame||

Verse 7

కీటకముతో సాటి యగునా ఘాటమగు పెనుబాటులెల్ల మాటికిని

దామీట నేనిఁక మేటి జీవకిరీట మొందుట

||హర్షమే||

Keetakamuto Saati Yagunaa Ghaatamagu Penubaatulella Maatikini

Daameeta Neninka Meti Jeevakireeta Monduta

||Harshame||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with H