Harshintunu Harshintunu Naa Rakshana Karta Naa Devuni Lyrics in Telugu & English
Verse 1
హర్షింతును
హర్షింతును
నా రక్షణ కర్త
నా దేవుని యందు
Harshintunu
Harshintunu
Naa Rakshana Karta
Naa Devuni Yandu
Verse 2
అంజూరపు చెట్లు
పూయకుండినను
ద్రాక్ష చెట్లు
ఫలింపకున్నను
Anjoorapu Chetlu
Pooyakundinanu
Draaksha Chetlu
Phalimpakunnanu
Verse 3
ఒలీవ చెట్లు
కాపు లేకున్నను
చేనిలోని పైరు
పండకున్నను
Oleeva Chetlu
Kaapu Lekunnanu
Cheniloni Pairu
Pandakunnanu
Verse 4
దొడ్డిలో
గొర్రెలు లేకపోయినను
సాలలో పశువులు లేకపోయినను
Doddilo
Gorrelu Lekapoyinanu
Saalalo Pashuvulu Lekapoyinanu
Verse 5
లేడి కాళ్ళవలె నా కాళ్ళను జేసి
ఉన్నత స్థలముల
మీద నడుపున్
Ledi Kaallavale Naa Kaallanu Jesi
Unnata Sthalamula
Meeda Nadupun
Verse 6
నా కోట నా బలము
నా యెహోవా నీ యందు నిత్యం
నే హర్షింతున్
Naa Kota Naa Balamu
Naa Yehovaa Nee Yandu Nityam
Ne Harshintun
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.