Skip to content
ThuthiThuthiThuthi

Idi Krismas Shubhadinamu Lokaaniki Aanandamu Song Lyricsఇది క్రిస్‌మస్ శుభదినము లోకానికి ఆనందము

Idi Krismas Shubhadinamu Lokaaniki Aanandamu Lyrics in Telugu & English

Present

Verse 1

ఇది క్రిస్‌మస్ శుభదినము లోకానికి ఆనందము (2)

శాపము పోయెను విడుదల వచ్చెను దీవెనలే ఇచ్చెను (2)

ఆహా మహాదానందం ఎంతో గొప్ప సంతోషం

ఇది రక్షణ కార్యం

Idi Krismas Shubhadinamu Lokaaniki Aanandamu (2)

Shaapamu Poyenu Vidudala Vachchenu Deevenale Ichchenu (2)

Aahaa Mahaadaanandam Ento Goppa Santosham

Idi Rakshana Kaaryam

Verse 2

దూత తెలిపెను శుభవార్త రక్షకుడేసు పుట్టెనని (2)

గొల్లలందరు జ్ఞానులందరు దూతలందరు ఆరాధించిరి

యేసును పూజించిరి

ఆహా మహాదానందం ఎంతో గొప్ప సంతోషం

ఇది రక్షణ కార్యం

Doota Telipenu Shubhavaarta Rakshakudesu Puttenani (2)

Gollalandaru Jnyaanulandaru Dootalandaru Aaraadhinchiri

Yesunu Poojinchiri

Aahaa Mahaadaanandam Ento Goppa Santosham

Idi Rakshana Kaaryam

Verse 3

ఆకాశాన నక్షత్రం దారి చూపెను యేసుని చెంతకు (2)

రండి మనము యేసుని చేరి కానుకలిచ్చి ఆరాధించుదాం

సర్వోన్నతుని పూజించుదాం

ఆహా మహాదానందం ఎంతో గొప్ప సంతోషం

ఇది రక్షణ కార్యం

Aakaashaana Nakshatram Daari Choopenu Yesuni Chentaku (2)

Randi Manamu Yesuni Cheri Kaanukalichchi Aaraadhinchudaam

Sarvonnatuni Poojinchudaam

Aahaa Mahaadaanandam Ento Goppa Santosham

Idi Rakshana Kaaryam

Verse 4

పాపులమైన మన కొరకై రక్షకుడేసు జనియించెను (2)

యేసే ప్రభువని అందరి దేవుడని మన హృదయాలలో విశ్వసించుదాం

లోకానికి చాటి చెప్పుదాం

ఆహా మహాదానందం ఎంతో గొప్ప సంతోషం

ఇది రక్షణ కార్యం

Paapulamaina Mana Korakai Rakshakudesu Janiyinchenu (2)

Yese Prabhuvani Andari Devudani Mana Hrudayaalalo Vishvasinchudaam

Lokaaniki Chaati Cheppudaam

Aahaa Mahaadaanandam Ento Goppa Santosham

Idi Rakshana Kaaryam

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with I