Jagamulanele Paripaalaka Jagatiki Neeve Aadhaaramaa Lyrics in Telugu & English
Verse 1
జగములనేలే పరిపాలక
జగతికి నీవే ఆధారమా
ఆత్మతో మనసుతో స్తోత్ర గానము పాడెద నిరతము
ప్రేమగీతము
యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
||జగమునేలే పరిపాలక||
Jagamulanele Paripaalaka
Jagatiki Neeve Aadhaaramaa
Aatmato Manasuto Stotra Gaanamu Paadeda Niratamu
Premageetamu
Yesayya Yesayya Nee Krupaa Chaalayyaa Yesayya Yesayya Nee Preme Chaalayya
||Jagamunele Paripaalaka||
Verse 2
మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున
నా భారము నీవు మోయగా
సులువాయే నా పాయనము
నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నను విడదే (2)
నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే (2)
||యేసయ్య యేసయ్య నీ కృపా||
Mahaaraajugaa Naa Toduvai Nilichaavu Prati Sthalamuna
Naa Bhaaramu Neevu Moyagaa
Suluvaaye Naa Paayanamu
Nee Dayachetane Kaligina Kshemamu Ennadu Nanu Vidade (2)
Nee Sannidhilo Pondina Melu Taragani Saubhaagyame (2)
||Yesayya Yesayya Nee Krupaa||
Verse 3
సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా (2)
Sukumaarudaa Nee Charitamu Nenenta Vivarintunu
Nee Mahimanu Prakatinchagaa Nenento Dhanyudanu
Ghanulaku Lede Ee Shubha Tarunam Naakidi Nee Bhaagyamaa (2)
Verse 4
జీవితమంతా నీకఆర్పించి
నీ రుణము నే తీర్చనా (2)
||యేసయ్య యేసయ్య నీ కృపా||
Jeevitamantaa Neekaaarpinchi
Nee Runamu Ne Teerchanaa (2)
||Yesayya Yesayya Nee Krupaa||
Verse 5
పరిశుద్ధుడా సారధివై నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే
నా విశ్వాసము నీ పైనుంచి విజయము నే చాటనా (2)
నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా (2)
||యేసయ్య యేసయ్య నీ కృపా||
Parishuddhudaa Saaradhivai Nadipinchu Seeyonuke
Naa Yaatralo Ne Daatina Prati Malupu Nee Chittame
Naa Vishvaasamu Nee Painunchi Vijayamu Ne Chaatanaa (2)
Naa Pratikshanamu Ee Bhaavanato Guri Yoddake Saagedaa (2)
||Yesayya Yesayya Nee Krupaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.