Skip to content
ThuthiThuthiThuthi

Jagamulanele Shree Yesaa Maa Rakshana Praakaaramaa Song Lyricsజగములనేలే శ్రీ యేసా మా రక్షణ ప్రాకారమా

Jagamulanele Shree Yesaa Maa Rakshana Praakaaramaa Lyrics in Telugu & English

Present

Chorus

జగములనేలే శ్రీ యేసా

మా రక్షణ ప్రాకారమా

మా అనుదిన జీవాహారమా (2)

||జగములనేలే||

Jagamulanele Shree Yesaa

Maa Rakshana Praakaaramaa

Maa Anudina Jeevaahaaramaa (2)

||Jagamulanele||

Verse 1

వేల్పులలోన నీవంటి దేవుడు

ఎవరున్నారు ప్రభు (2)

పూజ్యులలోన పూజార్హుడవు (2)

నీవే మా ప్రభువా నీవే మా ప్రభువా (2)

అడిగిన ఇచ్ఛే దాతవు నీవే దేవా

శరణము వేడిన అభయము నొసగే దేవా (2)

అవధులు లేని నీ ప్రేమను (2)

వర్ణింప చాలనయ్యా వర్ణింప చాలనయ్యా

||జగములనేలే||

Velpulalona Neevanti Devudu

Evarunnaaru Prabhu (2)

Poojyulalona Poojaarhudavu (2)

Neeve Maa Prabhuvaa Neeve Maa Prabhuvaa (2)

Adigina Ichchhe Daatavu Neeve Devaa

Sharanamu Vedina Abhayamu Nosage Devaa (2)

Avadhulu Leni Nee Premanu (2)

Varnimpa Chaalanayyaa Varnimpa Chaalanayyaa

||Jagamulanele||

Verse 2

జీవనమంతయు నీకర్పించి

పానార్పణముగా నే పోయబడుదును (2)

శ్రేష్టఫలములను ఫలియించెదను (2)

నీదు సన్నిధిలో నీదు సన్నిధిలో (2)

విరిగిన మనస్సే నీకతి ప్రియమో దేవా

నలిగిన హృదయం నీ ఆలయంలో దేవా (2)

అన్ని వేళలలో మాతో ఉండి (2)

మమ్ము నడిపించు ప్రభో మమ్ము నడిపించు ప్రభో

||జగములనేలే||

Jeevanamantayu Neekarpinchi

Paanaarpanamugaa Ne Poyabadudunu (2)

Shreshtaphalamulanu Phaliyinchedanu (2)

Needu Sannidhilo Needu Sannidhilo (2)

Virigina Manasse Neekati Priyamo Devaa

Naligina Hrudayam Nee Aalayanlo Devaa (2)

Anni Velalalo Maato Undi (2)

Mammu Nadipinchu Prabho Mammu Nadipinchu Prabho

||Jagamulanele||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with J