Jagatiki Janakudu Yesandi Puttenu Nedu Choodandi Lyrics in Telugu & English
Verse 1
జగతికి జనకుడు యేసండి
పుట్టెను నేడు చూడండి (2)
యెహోవా సన్నిధిలో ఈవేళ
రారాజు జన్మవార్త వినరండీ (2)
వేగమే మీరు రారండీ
యేసును చూచి వెళ్ళండి (2)
హల్లెలూయా స్తుతి గీతం పాడండి
హల్లెలూయా స్తోత్రనాదం చేయరాండి (2)
||జగతికి జనకుడు||
Jagatiki Janakudu Yesandi
Puttenu Nedu Choodandi (2)
Yehovaa Sannidhilo Eevela
Raaraaju Janmavaarta Vinarandee (2)
Vegame Meeru Raarandee
Yesunu Choochi Vellandi (2)
Hallelooyaa Stuti Geetam Paadandi
Hallelooyaa Stotranaadam Cheyaraandi (2)
||Jagatiki Janakudu||
Verse 2
ఆకాశ మహా ఆకాశముల్
పట్టజాలని ఆ దేవుడు (2)
ప్రతిమనిషి హృదయాన పవలింప
ఈ ఇలలోన జన్మించే వినరండీ?
||వేగమే మీరు రారండీ||
Aakaasha Mahaa Aakaashamul
Pattajaalani Aa Devudu (2)
Pratimanishi Hrudayaana Pavalimpa
Ee Ilalona Janminche Vinarandee?
||Vegame Meeru Raarandee||
Verse 3
విశ్వాసులందరి ఐక్యతలోనే
యేసయ్య జన్మదిన ఉత్సవముంది (2)
ప్రతి మనిషి రక్షణకై యేసుని జన్మ
ఆ రక్షకుని జన్మవార్త వినరండీ
||వేగమే మీరు రారండీ||
Vishvaasulandari Aikyatalone
Yesayya Janmadina Utsavamundi (2)
Prati Manishi Rakshanakai Yesuni Janma
Aa Rakshakuni Janmavaarta Vinarandee
||Vegame Meeru Raarandee||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.