Skip to content
ThuthiThuthiThuthi

Kadalakunduvu Seeyonu Kondavale Song Lyricsకదలకుందువు సీయోను కొండవలె

Kadalakunduvu Seeyonu Kondavale Lyrics in Telugu & English

Present

Chorus

కదలకుందువు సీయోను కొండవలె

బెదరకుందువు బలమైన సింహం వలె (2)

యేసయ్య నీ చెంత ఉండగా

ఏ చింత నీకింక లేదుగా (2)

కష్టములెన్నో కలుగుచున్ననూ

నిట్టూర్పులెన్నో వచ్చియున్ననూ

దుష్ట జనములుపై దుమికి తరిమిన

భ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా

||కదలకుందువు||

Kadalakunduvu Seeyonu Kondavale

Bedarakunduvu Balamaina Sinham Vale (2)

Yesayya Nee Chenta Undagaa

E Chinta Neekinka Ledugaa (2)

Kashtamulenno Kaluguchunnanoo

Nittoorpulenno Vachchiyunnanoo

Dushta Janamulupai Dumiki Tarimina

Bhrashta Manushyulu Nee Meediki Vachchinaa

||Kadalakunduvu||

Verse 1

నీటి వరదలు నిలువెత్తున వచ్చినా

నిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినా

ఆకాశము నుండి పై అగ్ని కురసినన్

ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు

||కదలకుందువు||

Neeti Varadalu Niluvettuna Vachchinaa

Nindu Samudramu Neellu Uppongi Poralinaa

Aakaashamu Nundi Pai Agni Kurasinan

Enaadu E Kashtam Nashtam Neekundadu

||Kadalakunduvu||

Verse 2

నీరు కట్టిన తోటవలెను

నిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెను

నీటి కాల్వల యోరను నాటబడినదై

వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్

||కదలకుందువు||

Neeru Kattina Totavalenu

Nityam Ubukuchundu Neeti Ootavalenu

Neeti Kaalvala Yoranu Naatabadinadai

Vardhillu Vruksham Vale Nikshepamugaa Neevunduv

||Kadalakunduvu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K