Skip to content
ThuthiThuthiThuthi

Kadavaraku Nee Kosame Ila Konasaagedaa Yesayyaa Song Lyricsకడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా

Kadavaraku Nee Kosame Ila Konasaagedaa Yesayyaa Lyrics in Telugu & English

Present

Verse 1

కడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా

కలనైన మరువనులే నాపై నివు చూపిన ప్రేమను (2)

ఉన్నానంటే బ్రతికున్నానంటే

ఉన్నానంటే అసలూన్నానంటే (2)

అది నీ దయనే యేసయ్యా

అది నీ కృపనే మెస్సయ్యా (2)

కడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా

కలనైన మరువనులే నాపై నివు చూపిన ప్రేమను

Kadavaraku Nee Kosame Ila Konasaagedaa Yesayyaa

Kalanaina Maruvanule Naapai Nivu Choopina Premanu (2)

Unnaanante Bratikunnaanante

Unnaanante Asaloonnaanante (2)

Adi Nee Dayane Yesayyaa

Adi Nee Krupane Messayyaa (2)

Kadavaraku Nee Kosame Ila Konasaagedaa Yesayyaa

Kalanaina Maruvanule Naapai Nivu Choopina Premanu

Verse 2

ఎన్నో ఎన్నో గాయాలు గుండె నిండా కన్నీళ్లు

క్రుంగదీసిన నను బాధపెట్టిన

సొంత జనుల నిందలు కఠినమైన మాటలు

ఏడిపించిన నను వెక్కిరించినా (2)

నా పక్షమై నీవు నిలచితివే

నీ సాక్షిగా నన్ను మలచితివే (2)

అది నీ దయనే యేసయ్యా

అది నీ కృపనే మెస్సయ్యా (2)

కడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా

కలనైన మరువనులే నాపై నివు చూపిన ప్రేమను

Enno Enno Gaayaalu Gunde Nindaa Kanneellu

Krungadeesina Nanu Baadhapettina

Sonta Janula Nindalu Kathinamaina Maatalu

Edipinchina Nanu Vekkirinchinaa (2)

Naa Pakshamai Neevu Nilachitive

Nee Saakshigaa Nannu Malachitive (2)

Adi Nee Dayane Yesayyaa

Adi Nee Krupane Messayyaa (2)

Kadavaraku Nee Kosame Ila Konasaagedaa Yesayyaa

Kalanaina Maruvanule Naapai Nivu Choopina Premanu

Verse 3

కలిగినదంతా కొల్పోగా కలబంధాలు వీడిపోగా

కాచవయ్యా నను నీ నీడలో

కసిరిన మనసే విసరంగా కాటికి నన్ను నెట్టంగా

దాచావయ్యా నను నీ కౌగిలిలో (2)

నా పక్షమై నీవు నిలచితివే

నీ సాక్షిగా నన్ను మలచితివే (2)

అది నీ దయనే యేసయ్యా

అది నీ కృపనే మెస్సయ్యా (2)

కడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా

కలనైన మరువనులే నాపై నివు చూపిన ప్రేమను

Kaliginadantaa Kolpogaa Kalabandhaalu Veedipogaa

Kaachavayyaa Nanu Nee Needalo

Kasirina Manase Visarangaa Kaatiki Nannu Nettangaa

Daachaavayyaa Nanu Nee Kaugililo (2)

Naa Pakshamai Neevu Nilachitive

Nee Saakshigaa Nannu Malachitive (2)

Adi Nee Dayane Yesayyaa

Adi Nee Krupane Messayyaa (2)

Kadavaraku Nee Kosame Ila Konasaagedaa Yesayyaa

Kalanaina Maruvanule Naapai Nivu Choopina Premanu

Verse 4

బీడైన భూమిలోన మోడైన మ్రానునైతి

ఫలములు లేక నేను కుమిలిన వేళ

తొలకరి జల్లై నను తడిపి ఫలభరితముగా నను మార్చి

శోధనలన్నీ సాక్ష్యం చేసావయ్యా (2)

నా పక్షమై నీవు నిలచితివే

నీ సాక్షిగా నన్ను మలచితివే (2)

అది నీ దయనే యేసయ్యా

అది నీ కృపనే మెస్సయ్యా (2)

కడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా

కలనైన మరువనులే నాపై నివు చూపిన ప్రేమను

Beedaina Bhoomilona Modaina Mraanunaiti

Phalamulu Leka Nenu Kumilina Vela

Tolakari Jallai Nanu Tadipi Phalabharitamugaa Nanu Maarchi

Shodhanalannee Saakshyam Chesaavayyaa (2)

Naa Pakshamai Neevu Nilachitive

Nee Saakshigaa Nannu Malachitive (2)

Adi Nee Dayane Yesayyaa

Adi Nee Krupane Messayyaa (2)

Kadavaraku Nee Kosame Ila Konasaagedaa Yesayyaa

Kalanaina Maruvanule Naapai Nivu Choopina Premanu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K