Kadalirammu Kraistava Yuvakaa Kalasi Rammu Kreesturaaju Lyrics in Telugu & English
Verse 1
కదలిరమ్ము క్రైస్తవ యువకా
కలసి రమ్ము క్రీస్తురాజు సేవలో
కుడియెడములు చూడక
క్రీస్తువైపు చూచుచు
తీవ్రముగా తక్షణమే తరలిరా
Kadalirammu Kraistava Yuvakaa
Kalasi Rammu Kreesturaaju Sevalo
Kudiyedamulu Choodaka
Kreestuvaipu Choochuchu
Teevramugaa Takshaname Taraliraa
Verse 2
లోకనాధుడెంతయో
లోకులన్ జయించుచుండె
లోకులంతవాని క్రింద
లొంగి కృంగి కుములుచుండె
||తీవ్ర||
Lokanaadhudentayo
Lokulan Jayinchuchunde
Lokulantavaani Krinda
Longi Krungi Kumuluchunde
||Teevra||
Verse 3
యేసు నాధుడెంతయో
వేదనతో పిలచుచుండె
ఎరుగమంచు లోకులంతా
వేరుదారి పోవుచుండె
||తీవ్ర||
Yesu Naadhudentayo
Vedanato Pilachuchunde
Erugamanchu Lokulantaa
Verudaari Povuchunde
||Teevra||
Verse 4
మీ యవ్వన జీవితాలే
క్రీస్తు సంఘ స్తంభాలు
మీ ఉన్నత సాక్ష్యాలే
మన ప్రజలకు మార్గాలు
||తీవ్ర||
Mee Yavvana Jeevitaale
Kreestu Sangha Stambhaalu
Mee Unnata Saakshyaale
Mana Prajalaku Maargaalu
||Teevra||
Verse 5
శోధనలే వచ్చినా
శ్రమలెన్నో చుట్టినా
శక్తిని ప్రభువిచ్చును
సదయుడు సందేహమేల
||తీవ్ర||
Shodhanale Vachchinaa
Shramalenno Chuttinaa
Shaktini Prabhuvichchunu
Sadayudu Sandehamela
||Teevra||
Verse 6
సత్యవాక్య ఖడ్గముచే
శత్రువు నోడించుటకు
యేసువార్త చాటుచు
సంఘము పోషించుటకు
||తీవ్ర||
Satyavaakya Khadgamuche
Shatruvu Nodinchutaku
Yesuvaarta Chaatuchu
Sanghamu Poshinchutaku
||Teevra||
Verse 7
కదలిరమ్ము క్రైస్తవ యువకా
కలసి రమ్ము క్రీస్తురాజు సేవలో
Kadalirammu Kraistava Yuvakaa
Kalasi Rammu Kreesturaaju Sevalo
Verse 8
కుడియెడములు చూడక
క్రీస్తువైపు చూచుచు
Kudiyedamulu Choodaka
Kreestuvaipu Choochuchu
Verse 9
తీవ్రముగా తక్షణమే తరలిరా
Teevramugaa Takshaname Taraliraa
Verse 10
లోకనాధుడెంతయో
లోకులన్ జయించుచుండె
Lokanaadhudentayo
Lokulan Jayinchuchunde
Verse 11
లోకులంతవాని క్రింద
లొంగి కృంగి కుములుచుండె
||తీవ్ర||
Lokulantavaani Krinda
Longi Krungi Kumuluchunde
||Teevra||
Verse 12
యేసు నాధుడెంతయో
వేదనతో పిలచుచుండె
ఎరుగమంచు లోకులంతా
వేరుదారి పోవుచుండె
||తీవ్ర||
Yesu Naadhudentayo
Vedanato Pilachuchunde
Erugamanchu Lokulantaa
Verudaari Povuchunde
||Teevra||
Verse 13
మీ యవ్వన జీవితాలే
క్రీస్తు సంఘ స్తంభాలు
మీ ఉన్నత సాక్ష్యాలే
మన ప్రజలకు మార్గాలు
||తీవ్ర||
Mee Yavvana Jeevitaale
Kreestu Sangha Stambhaalu
Mee Unnata Saakshyaale
Mana Prajalaku Maargaalu
||Teevra||
Verse 14
శోధనలే వచ్చినా
శ్రమలెన్నో చుట్టినా
శక్తిని ప్రభువిచ్చును
సదయుడు సందేహమేల
||తీవ్ర||
Shodhanale Vachchinaa
Shramalenno Chuttinaa
Shaktini Prabhuvichchunu
Sadayudu Sandehamela
||Teevra||
Verse 15
సత్యవాక్య ఖడ్గముచే
శత్రువు నోడించుటకు
యేసువార్త చాటుచు
సంఘము పోషించుటకు
||తీవ్ర||
Satyavaakya Khadgamuche
Shatruvu Nodinchutaku
Yesuvaarta Chaatuchu
Sanghamu Poshinchutaku
||Teevra||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.