Skip to content
ThuthiThuthiThuthi

Kattelapai Nee Shareeram Kanipinchadu Gantaku Mallee Song Lyricsకట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ

Kattelapai Nee Shareeram Kanipinchadu Gantaku Mallee Lyrics in Telugu & English

Present

Verse 1

కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ

మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి

ఎన్ని చేసినా తనువు నమ్మినా

కట్టె మిగిల్చింది కన్నీటి గాధ (2)

||కట్టెలపై||

Kattelapai Nee Shareeram Kanipinchadu Gantaku Mallee

Mattilona Pettina Ninne Gurtinchadu Nee Talli

Enni Chesinaa Tanuvu Namminaa

Katte Migilchindi Kanneeti Gaadha (2)

||Kattelapai||

Verse 2

దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను

తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)

కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా

నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2)

||ఎన్ని చేసినా||

Devaadi Devude Tana Polika Neekichchenu

Tana Aasha Neelo Choosi Paritapinchipovaalani (2)

Kanna Tandrine Marachi Kaatikellipotaavaa

Nitya Jeevam Vidachi Narakamelli Potaavaa (2)

||Enni Chesinaa||

Verse 3

ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు

అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)

కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ

ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2)

||ఎన్ని చేసినా||

Aatma Neelo Untene Andaru Ninu Premistaaru

Adi Kaasta Vellipote Evariki Nee Avasaramundadu (2)

Kannavaare Unnanoo Kattukunna Vaarunnanoo

Evvarikee Kanipinchaka Nee Aatma Vellipovunu (2)

||Enni Chesinaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K