Kreestesu Puttinaadandoy Tammudaa Raaraaju Lyrics in Telugu & English
Chorus
క్రీస్తేసు పుట్టినాడండోయ్ తమ్ముడా
రారాజు పుట్టినాడండోయ్ తమ్ముడా (2)
బెత్లహేము గ్రామములో కన్య మరియ గర్భమందు
క్రీస్తేసు పుట్టినాడయా (2)
పశువుల పాకలోన యేసుక్రీస్తు
శిశువుగా వెలసినాడయా (2)
క్రీస్తేసు పుట్టినాడు క్రీస్తేసు వచ్చినాడు
మన యేసు
||క్రీస్తేసు||
Kreestesu Puttinaadandoy Tammudaa
Raaraaju Puttinaadandoy Tammudaa (2)
Betlahemu Graamamulo Kanya Mariya Garbhamandu
Kreestesu Puttinaadayaa (2)
Pashuvula Paakalona Yesukreestu
Shishuvugaa Velasinaadayaa (2)
Kreestesu Puttinaadu Kreestesu Vachchinaadu
Mana Yesu
||Kreestesu||
Verse 1
గొల్లలు జ్ఞానులు సాంబ్రాణి బోళము
యేసుకు అర్పించినారయ్యా (2)
బంగారం విలువైన కానుకలు అర్పించి
యేసుని పూజించినారయ్యా (2)
క్రీస్తేసు పుట్టినాడు క్రీస్తేసు వచ్చినాడు
మన యేసు
||క్రీస్తేసు||
Gollalu Jnyaanulu Saambraani Bolamu
Yesuku Arpinchinaarayyaa (2)
Bangaaram Viluvaina Kaanukalu Arpinchi
Yesuni Poojinchinaarayyaa (2)
Kreestesu Puttinaadu Kreestesu Vachchinaadu
Mana Yesu
||Kreestesu||
Verse 2
కరుణగల రక్షకుడు సింహాసనం విడిచి
భువి పైకి వచ్చినాడయ్యా (2)
సాతాను గుండెల్లోన దడదడలు
మనకేమో సంతోషాలు సంబరాలు (2)
క్రీస్తేసు పుట్టనాడు క్రీస్తేసు వచ్చినాడు
మన యేసు
||క్రీస్తేసు||
Karunagala Rakshakudu Sinhaasanam Vidichi
Bhuvi Paiki Vachchinaadayyaa (2)
Saataanu Gundellona Dadadadalu
Manakemo Santoshaalu Sambaraalu (2)
Kreestesu Puttanaadu Kreestesu Vachchinaadu
Mana Yesu
||Kreestesu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.