Skip to content
ThuthiThuthiThuthi

Kreestesuni Sainikulam Priyaprabhuni Sevakulam Song Lyricsక్రీస్తేసుని సైనికులం ప్రియప్రభుని సేవకులం

రచన: టి. స్వరూప్ కుమార్

Kreestesuni Sainikulam Priyaprabhuni Sevakulam Lyrics in Telugu & English

Present

Chorus

క్రీస్తేసుని సైనికులం

ప్రియప్రభుని సేవకులం

తన అడుగుల జాడలలో

వెనుదిరుగక నడిచెదము

మాటలలో ప్రవర్తనలో- విశ్వాసములో పవిత్రతలో

మాదిరిగా వుండెదం

ప్రభు ప్రేమను చూపించెదం

Kreestesuni Sainikulam

Priyaprabhuni Sevakulam

Tana Adugula Jaadalalo

Venudirugaka Nadichedamu

Maatalalo Pravartanalo- Vishvaasamulo Pavitratalo

Maadirigaa Vundedam

Prabhu Premanu Choopinchedam

Verse 1

ఆత్మయందు తీవ్రత కలిగి

ప్రభుపని చేసెదం

ఆసక్తి కలిగి మాంధ్యులు కాక

ఆత్మలకై పోరాడెదం

అద్భుతకరుడైన యేసునికై

నిత్యము జీవించెదం

||క్రీస్తేసుని||

Aatmayandu Teevrata Kaligi

Prabhupani Chesedam

Aasakti Kaligi Maandhyulu Kaaka

Aatmalakai Poraadedam

Adbhutakarudaina Yesunikai

Nityamu Jeevinchedam

||Kreestesuni||

Verse 2

నశించిపోయే విద్యార్థులకై

పరితపించెదం

వారి ఆత్మల రక్షణ కొరకై

కష్టించి పనిచేసెదం

సత్య సువార్తను ప్రకటించి

స్థిరపరచి బలపరచెదం

||క్రీస్తేసుని||

Nashinchipoye Vidyaarthulakai

Paritapinchedam

Vaari Aatmala Rakshana Korakai

Kashtinchi Panichesedam

Satya Suvaartanu Prakatinchi

Sthiraparachi Balaparachedam

||Kreestesuni||

Verse 3

బలమైన దేవుని చేతిక్రింద

దీనులమై వుండెదం

నిబ్బరమైన బుద్ధికలిగి

పెద్దలకు లోబడెదం

సత్యకృపలో నిలచిఉండి సాతాను నోడించెదం

||క్రీస్తేసుని||

Balamaina Devuni Chetikrinda

Deenulamai Vundedam

Nibbaramaina Buddhikaligi

Peddalaku Lobadedam

Satyakrupalo Nilachiundi Saataanu Nodinchedam

||Kreestesuni||

Verse 4

విశ్వాసమునకు కర్తయైన

యేసుని చూపెదం

విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడెదం

నిత్య జీవం చేపట్టి

ఓపికతో పరుగెత్తెదం

||క్రీస్తేసుని||

Vishvaasamunaku Kartayaina

Yesuni Choopedam

Vishvaasa Sambandhamaina Poraatam Poraadedam

Nitya Jeevam Chepatti

Opikato Parugettedam

||Kreestesuni||

Verse 5

క్రీస్తేసుని సైనికులం

ప్రియప్రభుని సేవకులం

Kreestesuni Sainikulam

Priyaprabhuni Sevakulam

Verse 6

తన అడుగుల జాడలలో

వెనుదిరుగక నడిచెదము

Tana Adugula Jaadalalo

Venudirugaka Nadichedamu

Verse 7

మాటలలో ప్రవర్తనలో

విశ్వాసములో పవిత్రతలో

Maatalalo Pravartanalo

Vishvaasamulo Pavitratalo

Verse 8

మాదిరిగా వుండెదం

ప్రభు ప్రేమను చూపించెదం

Maadirigaa Vundedam

Prabhu Premanu Choopinchedam

Verse 9

ఆత్మయందు తీవ్రత కలిగి

ప్రభుపని చేసెదం

Aatmayandu Teevrata Kaligi

Prabhupani Chesedam

Verse 10

ఆసక్తి కలిగి మాంధ్యులు కాక

ఆత్మలకై పోరాడెదం

Aasakti Kaligi Maandhyulu Kaaka

Aatmalakai Poraadedam

Verse 11

అద్భుతకరుడైన యేసునికై

నిత్యము జీవించెదం

||క్రీస్తేసుని||

Adbhutakarudaina Yesunikai

Nityamu Jeevinchedam

||Kreestesuni||

Verse 12

నశించిపోయే విద్యార్థులకై

పరితపించెదం

వారి ఆత్మల రక్షణ కొరకై

కష్టించి పనిచేసెదం

సత్య సువార్తను ప్రకటించి

స్థిరపరచి బలపరచెదం

||క్రీస్తేసుని||

Nashinchipoye Vidyaarthulakai

Paritapinchedam

Vaari Aatmala Rakshana Korakai

Kashtinchi Panichesedam

Satya Suvaartanu Prakatinchi

Sthiraparachi Balaparachedam

||Kreestesuni||

Verse 13

బలమైన దేవుని చేతిక్రింద

దీనులమై వుండెదం

నిబ్బరమైన బుద్ధికలిగి

పెద్దలకు లోబడెదం

సత్యకృపలో నిలచిఉండి సాతాను నోడించెదం

||క్రీస్తేసుని||

Balamaina Devuni Chetikrinda

Deenulamai Vundedam

Nibbaramaina Buddhikaligi

Peddalaku Lobadedam

Satyakrupalo Nilachiundi Saataanu Nodinchedam

||Kreestesuni||

Verse 14

విశ్వాసమునకు కర్తయైన

యేసుని చూపెదం

విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడెదం

నిత్య జీవం చేపట్టి

ఓపికతో పరుగెత్తెదం

||క్రీస్తేసుని||

Vishvaasamunaku Kartayaina

Yesuni Choopedam

Vishvaasa Sambandhamaina Poraatam Poraadedam

Nitya Jeevam Chepatti

Opikato Parugettedam

||Kreestesuni||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K