Skip to content
ThuthiThuthiThuthi

Krismas Shubhadinam Mahonnatamaina Dinamu Song Lyricsక్రిస్మస్ శుభదినం మహోన్నతమైన దినము

Krismas Shubhadinam Mahonnatamaina Dinamu Lyrics in Telugu & English

Present

Verse 1

క్రిస్మస్ శుభదినం

మహోన్నతమైన దినము

ప్రకాశమైన దినము

నా యేసు జన్మ దినము (2)

క్రిస్మస్ శుభదినం

హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)

విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

వీ విష్ యు మెర్రి క్రిస్మస్ (2)

దావీదు వేరు చిగురు

వికసించె నేడు భూమిపై (2)

అద్వితీయ కుమారునిగా

లోక రక్షకుడు ఉదయించెను (2)

||హ్యాప్పీ||

Krismas Shubhadinam

Mahonnatamaina Dinamu

Prakaashamaina Dinamu

Naa Yesu Janma Dinamu (2)

Krismas Shubhadinam

Hyaappee Krismas – Merri Krismas (2)

Vish Yu Hyaappee Krismas

Vee Vish Yu Merri Krismas (2)

Daaveedu Veru Chiguru

Vikasinche Nedu Bhoomipai (2)

Adviteeya Kumaarunigaa

Loka Rakshakudu Udayinchenu (2)

||Hyaappee||

Verse 2

కన్నుల పండుగగా మారెను

నా యేసు జన్మదినం (2)

కన్య మరియకు జన్మించెను

కలతలు తీర్చే శ్రీ యేసుడు (2)

||హ్యాప్పీ||

Kannula Pandugagaa Maarenu

Naa Yesu Janmadinam (2)

Kanya Mariyaku Janminchenu

Kalatalu Teerche Shree Yesudu (2)

||Hyaappee||

Verse 3

ఆనందముతో ఆహ్వానించండి

క్రీస్తుని మీ హృదయములోకి (2)

ఆ తారగా మీరుండి

నశించు వారిని రక్షించాలి (2)

||హ్యాప్పీ||

Aanandamuto Aahvaaninchandi

Kreestuni Mee Hrudayamuloki (2)

Aa Taaragaa Meerundi

Nashinchu Vaarini Rakshinchaali (2)

||Hyaappee||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K