Skip to content
ThuthiThuthiThuthi

Krismas Panduga Vachchenule Nedu Yesayya Janma Dinam Song Lyricsక్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు యేసయ్య జన్మ దినం

Krismas Panduga Vachchenule Nedu Yesayya Janma Dinam Lyrics in Telugu & English

Present

Chorus

క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు

యేసయ్య జన్మదినం వచ్చేనులే (2)

ఆనందించెదం నూతన కీర్తన పాడెదం

యేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడం

యేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం (2)

కన్యక గర్భములో యేసయ్య జన్మించెను

పశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెను

దివినుండి దూతలొచ్చి కొత్త పాటలు పాడెను (2)

గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి

రక్షకుడు పుట్టెనని లోకమంతా చాటిరి (2)

||క్రిస్మస్||

Krismas Panduga Vachchenule Nedu

Yesayya Janmadinam Vachchenule (2)

Aanandinchedam Nootana Keertana Paadedam

Yesayya Premanu Lokamantaa Chaatedam Tedam

Yesayya Maargamulo Aanandamugaa Saagedam (2)

Kanyaka Garbhamulo Yesayya Janminchenu

Pashuvula Paakalone Parishuddhudu Janminchenu

Divinundi Dootalochchi Kotta Paatalu Paadenu (2)

Gollalu Vachchiri Yesayyanu Choochiri

Rakshakudu Puttenani Lokamantaa Chaatiri (2)

||Krismas||

Verse 1

దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికొచ్చెను

తన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణం అర్పించెను

సాతాను కట్లన్ని యేసయ్య తెంచెను (2)

జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరి

బహుమానములిచ్చిరి సాగిలపడి మొక్కిరి (2)

||క్రిస్మస్||

Devuni Bahumaanamugaa Shreshtudu Bhuvikochchenu

Tana Premanu Velladi Cheya Tana Praanam Arpinchenu

Saataanu Katlanni Yesayya Tenchenu (2)

Jnyaanulu Vachchiri Yesayyanu Choochiri

Bahumaanamulichchiri Saagilapadi Mokkiri (2)

||Krismas||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K