Skip to content
ThuthiThuthiThuthi

Krismas Vachchindayyaa Nedu Rakshana Techchindayyaa Song Lyricsక్రిస్మస్ వచ్చిందయ్యా నేడు రక్షణ తెచ్చిందయ్యా

Krismas Vachchindayyaa Nedu Rakshana Techchindayyaa Lyrics in Telugu & English

Present

Verse 1

క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు

రక్షణ తెచ్చిందయ్యా చూడు (2)

ఆనందం వెల్లి విరిసే

జగతిలో జ్యోతిగా నేడు (2)

క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ

యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా

||క్రిస్మస్||

Krismas Vachchindayyaa Nedu

Rakshana Techchindayyaa Choodu (2)

Aanandam Velli Virise

Jagatilo Jyotigaa Nedu (2)

Kreestuku Aaraadhana – Prabhavuku Stotraarpana

Yesuku Chellinchedam – Hallelooyaa Hallelooyaa

||Krismas||

Verse 2

లోక పాపం తొలగింప

జీవితాలను వెలిగింప (2)

ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు

విడుదల కలిగించె మనకు (2)

||క్రీస్తుకు||

Loka Paapam Tolagimpa

Jeevitaalanu Veligimpa (2)

Ee Lokaaniki Vachchenandi Prabhuvu

Vidudala Kaliginche Manaku (2)

||Kreestuku||

Verse 3

యేసుకు మనలో చోటిస్తే

మానమొక తారగ కనిపిస్తాం (2)

పరలోక మార్గం క్రీస్తే

సమస్తము ఆయనకు అర్పిద్దాం (2)

||క్రీస్తుకు||

Yesuku Manalo Chotiste

Maanamoka Taaraga Kanipistaam (2)

Paraloka Maargam Kreeste

Samastamu Aayanaku Arpiddaam (2)

||Kreestuku||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K