Krupagala Devuni Koniyaadedamu Lyrics in Telugu & English
Verse 1
కృపగల దేవుని కొనియాడెదము
కృపచాలు నీకనే ప్రభుయేసు
Krupagala Devuni Koniyaadedamu
Krupachaalu Neekane Prabhuyesu
Verse 2
పాపములెన్నియో చేసినవారము
నెపములెంచక తన ప్రాణమిడె
కృపద్వారానే రక్షించె మనల
Paapamulenniyo Chesinavaaramu
Nepamulenchaka Tana Praanamide
Krupadvaaraane Rakshinche Manala
Verse 3
కృపయు సత్యమును యేసు ద్వారనే
కృపగల దేవుడు ఈ భువికి వచ్చె
కృపతోడనే గాచును మనల
Krupayu Satyamunu Yesu Dvaarane
Krupagala Devudu Ee Bhuviki Vachche
Krupatodane Gaachunu Manala
Verse 4
సర్వకృపానిధియగు మన దేవుడు
పరిపూర్ణత నిచ్చి బలపరచును
స్థిరపరచి కాయున్ దుష్టుని నుండి
Sarvakrupaanidhiyagu Mana Devudu
Paripoornata Nichchi Balaparachunu
Sthiraparachi Kaayun Dushtuni Nundi
Verse 5
సర్వ సత్యమును సత్యాత్మ తెల్పున్
సర్వకాలము ప్రభుతో నిలుచుందుము
సర్వము మీవని బోధించె
Sarva Satyamunu Satyaatma Telpun
Sarvakaalamu Prabhuto Niluchundumu
Sarvamu Meevani Bodhinche
Verse 6
శ్రమయైనను సిలువ బాధైనము
శ్రమనొందిన క్రీస్తు ప్రభుతో
క్రమముగా కృపచే సాగెదము
Shramayainanu Siluva Baadhainamu
Shramanondina Kreestu Prabhuto
Kramamugaa Krupache Saagedamu
Verse 7
ఇక జీవించువాడను నేను కాను
ఇక జీవించుట నా ప్రభు కొరకే
సకలంబు ప్రభున కర్పింతున్
Ika Jeevinchuvaadanu Nenu Kaanu
Ika Jeevinchuta Naa Prabhu Korake
Sakalambu Prabhuna Karpintun
Verse 8
నేనేమై యుంటినో అది ప్రభు కృపయే
నన్ను నడిపించును ప్రభువు సదా
పెన్నుగా నేర్పును హల్లెలూయ
Nenemai Yuntino Adi Prabhu Krupaye
Nannu Nadipinchunu Prabhuvu Sadaa
Pennugaa Nerpunu Hallelooya
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.