Skip to content
ThuthiThuthiThuthi

Krupaanidhi Neeve Prabhu Dayaanidhi Neeve Prabhu Song Lyricsకృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు

Krupaanidhi Neeve Prabhu Dayaanidhi Neeve Prabhu Lyrics in Telugu & English

Present

Chorus

కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు (2)

నీ కృపలో నన్ను నిలుపుము (2)

నీ కృపతోనే నను నింపుము (2)

||కృపా||

Krupaanidhi Neeve Prabhu Dayaanidhi Neeve Prabhu (2)

Nee Krupalo Nannu Nilupumu (2)

Nee Krupatone Nanu Nimpumu (2)

||Krupaa||

Verse 1

నీ కృప ఎంతో మహోన్నతము

ఆకాశము కంటే ఎత్తైయినది (2)

నీ సత్యం అత్యున్నతము

మేఘములంత ఎత్తున్నది (2)

||కృపా||

Nee Krupa Ento Mahonnatamu

Aakaashamu Kante Ettaiyinadi (2)

Nee Satyam Atyunnatamu

Meghamulanta Ettunnadi (2)

||Krupaa||

Verse 2

నీ కృప జీవముకంటే ఉత్తమము

నీ కృప లేనిదే బ్రతుకలెను (2)

నీ కృపా బాహుళ్యంమే నను

నీలో నివసింప చేసినది (2)

||కృపా||

Nee Krupa Jeevamukante Uttamamu

Nee Krupa Lenide Bratukalenu (2)

Nee Krupaa Baahulyamme Nanu

Neelo Nivasimpa Chesinadi (2)

||Krupaa||

Verse 3

నీ కృపలను నిత్యము తలచి

నీ సత్యములో జీవింతును (2)

నీ కృపాతిశయములనే

నిత్యము నేను కీర్తింతును (2)

||కృపా||

Nee Krupalanu Nityamu Talachi

Nee Satyamulo Jeevintunu (2)

Nee Krupaatishayamulane

Nityamu Nenu Keertintunu (2)

||Krupaa||

Verse 4

ఈ లోకము ఆశాశ్వతము

నీదు కృపయే నిరంతరము (2)

లోకమంతా దూషించినా

నీ కృప నాకంటే చాలు (2)

||కృపా||

Ee Lokamu Aashaashvatamu

Needu Krupaye Nirantaramu (2)

Lokamantaa Dooshinchinaa

Nee Krupa Naakante Chaalu (2)

||Krupaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K