Krupaku Aadhaaramaa Nadipinche Daivamaa Lyrics in Telugu & English
Chorus
కృపకు ఆధారమా - నడిపించే దైవమా
నీ కృప నను విడువక - అనుక్షణము కాచెను
Krupaku Aadhaaramaa - Nadipinche Daivamaa
Nee Krupa Nanu Viduvaka - Anukshanamu Kaachenu
Verse 1
యేమి లేని నన్నెల కనుగొన్నావు - నీకేమి కాని నన్నెల ప్రేమించావు
నీవే దిక్కుగా నీవే దిశగా - నీ దరిచేరగా నా దస మార్చితివి
యెవ్వరు చేయని త్యాగము చేసితివి - ఎవ్వరు విడదీయని బంధానివైతివే
నీకే ఆరాధనా- స్తుతి ఆరాధనా
||కృపకు ఆధారమా||
Yemi Leni Nannela Kanugonnaavu - Neekemi Kaani Nannela Preminchaavu
Neeve Dikkugaa Neeve Dishagaa - Nee Daricheragaa Naa Dasa Maarchitivi
Yevvaru Cheyani Tyaagamu Chesitivi - Evvaru Vidadeeyani Bandhaanivaitive
Neeke Aaraadhanaa- Stuti Aaraadhanaa
||Krupaku Aadhaaramaa||
Verse 2
నీ మందిరములో దినము గడుపుటయే - వేయి దినముల ఆశీర్వాదమే
కన్నీటి తో నీ సన్నిధి చేరగ ఘనులకు లేని ఘనతను యిచ్చితివి
ఎవ్వరు ఇవ్వని స్థానమునిచ్చితివే - ఎవ్వరు తీసివెయని భాగ్యమునిచ్చితివే
నీకే ఆరాధనా- స్తుతి ఆరాధనా
||కృపకు ఆధారమా||
Nee Mandiramulo Dinamu Gaduputaye - Veyi Dinamula Aasheervaadame
Kanneeti To Nee Sannidhi Cheraga Ghanulaku Leni Ghanatanu Yichchitivi
Evvaru Ivvani Sthaanamunichchitive - Evvaru Teesiveyani Bhaagyamunichchitive
Neeke Aaraadhanaa- Stuti Aaraadhanaa
||Krupaku Aadhaaramaa||
Verse 3
నిర్మల హృదయుడా నిరంతర స్తోత్రార్హుడా- మా ప్రాణములను సేదదీర్చితివి
ప్రతి ఉదయమున కృపతో నింపి ప్రతికూలతను అనుకూలపరచితివి
ఎవ్వరు చేరని తేజోనివాసివి - ఎవరున్నా లేకున్నా ప్రతి క్షణము నాకున్నావు
నీకే ఆరాధనా- స్తుతి ఆరాధనా
||కృపకు ఆధారమా||
Nirmala Hrudayudaa Nirantara Stotraarhudaa- Maa Praanamulanu Sedadeerchitivi
Prati Udayamuna Krupato Nimpi Pratikoolatanu Anukoolaparachitivi
Evvaru Cherani Tejonivaasivi - Evarunnaa Lekunnaa Prati Kshanamu Naakunnaavu
Neeke Aaraadhanaa- Stuti Aaraadhanaa
||Krupaku Aadhaaramaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.