Skip to content
ThuthiThuthiThuthi

Krupaleni Kshanamuna Nenu Shoonyame Song Lyricsకృపలేని క్షణమున నేను శూన్యమే

Krupaleni Kshanamuna Nenu Shoonyame Lyrics in Telugu & English

Present

Verse 1

కృపలేని క్షణమున నేను శూన్యమే

Krupaleni Kshanamuna Nenu Shoonyame

Verse 2

కృప చూపిన తరుణమున నేను సైన్యమే (2)

జారినా నన్ను పైకి లేపి నీ అడుగులలో నన్ను నడిపించి

నన్ను భరించిన కృప నన్ను బలపరచిన కృప

నన్ను భరించిన కృప నన్ను బలపరచినది నీ కృప (2)

నీ కృప.. నీ కృప..

Krupa Choopina Tarunamuna Nenu Sainyame (2)

Jaarinaa Nannu Paiki Lepi Nee Adugulalo Nannu Nadipinchi

Nannu Bharinchina Krupa Nannu Balaparachina Krupa

Nannu Bharinchina Krupa Nannu Balaparachinadi Nee Krupa (2)

Nee Krupa.. Nee Krupa..

Verse 3

నీ కృప.. నీ కృప..

Nee Krupa.. Nee Krupa..

Verse 4

ఒంటరి బ్రతుకులో ఒడిదుడుకుల మధ్యలో నలిగిపోతిని నే అలసిపోతిని (2)

నేనున్నానని తొడునిలిచినావు నీ చెలిమితో నన్ను ఓదార్చినావు (2)

ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా నాపై నీ కృప (2)

Ontari Bratukulo Odidudukula Madhyalo Naligipotini Ne Alasipotini (2)

Nenunnaanani Todunilichinaavu Nee Chelimito Nannu Odaarchinaavu (2)

Endukayyaa Naapai Inta Prema Endukayyaa Naapai Nee Krupa (2)

Verse 5

ఆత్మను కోల్పోతిని అంధుడనే నైతిని దూరమైతిని నీ దివ్య సన్నిది (2)

మరల నిన్ను చేరగా కోపించక నను హత్తుకున్నావు ముద్దుపెట్టినావు (2)

ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా నాపై నీకృప (2)

Aatmanu Kolpotini Andhudane Naitini Dooramaitini Nee Divya Sannidi (2)

Marala Ninnu Cheragaa Kopinchaka Nanu Hattukunnaavu Muddupettinaavu (2)

Endukayyaa Naapai Inta Prema Endukayyaa Naapai Neekrupa (2)

Verse 6

శ్రమలలో నేనుండగా దూరమైన ఆత్మీయులే కానరారే నాకు స్నేహితులే (2)

అందరికి మించిన కృపనిచ్చినావు అందని శిఖరాలు ఎక్కించినావు (2)

ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా నాపై నీ కృప (2)

Shramalalo Nenundagaa Dooramaina Aatmeeyule Kaanaraare Naaku Snehitule (2)

Andariki Minchina Krupanichchinaavu Andani Shikharaalu Ekkinchinaavu (2)

Endukayyaa Naapai Inta Prema Endukayyaa Naapai Nee Krupa (2)

Verse 7

సేవలో అవమానమే బ్రతుకులో అవమానమే ప్రతి విషయమై నాకు అవమానమే (2)

అవమానాలను సన్మానాలుగా మార్చావు నీవే కన్న తండ్రిగా (2)

ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా నాపై నీ కృప (2)

Sevalo Avamaaname Bratukulo Avamaaname Prati Vishayamai Naaku Avamaaname (2)

Avamaanaalanu Sanmaanaalugaa Maarchaavu Neeve Kanna Tandrigaa (2)

Endukayyaa Naapai Inta Prema Endukayyaa Naapai Nee Krupa (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K