Krupaye Neti Varaku Kaachenu Naa Krupa Ninnu Viduva Lyrics in Telugu & English
Chorus
కృపయే నేటి వరకు కాచెను
నా కృప నిన్ను విడువ దనినా
||కృప||
Krupaye Neti Varaku Kaachenu
Naa Krupa Ninnu Viduva Daninaa
||Krupa||
Verse 1
మనోనేత్రములు వెలిగించినందున - యేసు పిలిచిన పిలుపును
క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో - పరిశుద్ధులలో చూపితివే
||కృప||
Manonetramulu Veliginchinanduna - Yesu Pilichina Pilupunu
Kreestu Mahimeshvarya Mettido - Parishuddhulalo Choopitive
||Krupa||
Verse 2
జలములలో బడి వెళ్ళునపుడు - అలలవలె అవి పొంగి రాగా
అలల వలే నీ కృపతోడై - చేర్చెను నన్ను ఈ దరికి
||కృప||
Jalamulalo Badi Vellunapudu - Alalavale Avi Pongi Raagaa
Alala Vale Nee Krupatodai - Cherchenu Nannu Ee Dariki
||Krupa||
Verse 3
భీకర రూపము దాల్చిన లోకము - మ్రింగుటకు నన్ను సమీపించగా
ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా
||కృప||
Bheekara Roopamu Daalchina Lokamu - Mringutaku Nannu Sameepinchagaa
Aashcharyakaramulu Aadukoni Andani Krupalo Daachenugaa
||Krupa||
Verse 4
సేవార్థమైన వీణెలతో నేను - వీణెలు వాయించు వైణికులున్నా
సీయోను కొరకే జీవించుచూ - సీయోను రాజుతో హర్షించేదను
||కృప||
Sevaarthamaina Veenelato Nenu - Veenelu Vaayinchu Vainikulunnaa
Seeyonu Korake Jeevinchuchoo - Seeyonu Raajuto Harshinchedanu
||Krupa||
Verse 5
నీదు వాక్యము నా పాదములకు - నిత్యమైన వెలుగై యుండున్
నా కాలుజారె ననుకొనగా - నిలిపెను నన్ను నీ కృపయే
||కృప||
Needu Vaakyamu Naa Paadamulaku - Nityamaina Velugai Yundun
Naa Kaalujaare Nanukonagaa - Nilipenu Nannu Nee Krupaye
||Krupa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.