Skip to content
ThuthiThuthiThuthi

Kshanikamaina Bratukuraa Idi Sodaraa Song Lyricsక్షణికమైన బ్రతుకురా ఇది సోదరా

Kshanikamaina Bratukuraa Idi Sodaraa Lyrics in Telugu & English

Present

Verse 1

క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా

క్షణికమైన సుఖమురా ఇది (2)

ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా

సృష్టికర్తను స్మరణ చేయుమా

దైవ ప్రేమను మదిని నిలుపుమా

ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా

||క్షణికమైన||

Kshanikamaina Bratukuraa Idi Sodaraa

Kshanikamaina Sukhamuraa Idi (2)

O Snehitudaa, O Snehitudaa Yochinchumaa

Srushtikartanu Smarana Cheyumaa

Daiva Premanu Madini Nilupumaa

Aa Yesu Premanu Nee Madini Nilupumaa

||Kshanikamaina||

Verse 2

ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు (2)

ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా (2)

ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2)

||ఓ స్నేహితుడా||

Enta Bratikinaa Ee Lokamunu Vidichipetti Povalenu Telusaa Neeku (2)

Ooriki Povu Trova Yerugumayyaa (2)

Aa Trove Yesani Telusukonumayyaa (2)

||O Snehitudaa||

Verse 3

గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు (2)

ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును (2)

ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము (2)

||ఓ స్నేహితుడా||

Gaddipuvvunu Polina Bratuku Endi Poyi Vaadi Povu Telusaa Neeku (2)

Aavirivanti Bratuku Egiripovunu (2)

Prabhu Yesuni Nammite Nityajeevamu (2)

||O Snehitudaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K