Skip to content
ThuthiThuthiThuthi

Kula Pichchodni Nenu Kalluleni Kabhodini Song Lyricsకుల పిచ్చోడ్ని నేను కళ్ళులేని కభోదిని

Kula Pichchodni Nenu Kalluleni Kabhodini Lyrics in Telugu & English

Present

Verse 1

కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని

మత ముచ్చోడ్ని నేను - మతేలేని ఉన్మాదిని

ప్రభుదేవా పరలోకరాజా - నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా

Kula Pichchodni Nenu - Kalluleni Kabhodini

Mata Muchchodni Nenu - Mateleni Unmaadini

Prabhudevaa Paralokaraajaa - Nee Raajyamulo Nannu Cherchu Devaa

Verse 2

నా కులం నా కళ్ళు పొడిచిందిలే - నా మతం నా మనసు విరిచిందిలే

కులమొక కల్పనయే - మతమొక మతిభ్రమయే

కుల వెలి మత బలి - మోసం మోసమేలే

Naa Kulam Naa Kallu Podichindile - Naa Matam Naa Manasu Virichindile

Kulamoka Kalpanaye - Matamoka Matibhramaye

Kula Veli Mata Bali - Mosam Mosamele

Verse 3

నా అంశం నా కులం తప్పిందిలే - నా వంశం నా మతం మరిచిందిలే

పుట్టుకలో లేని కులం - బ్రతుకులో ఎందుకులే

మరణంలో రాని మతం - మోక్షంలో లేదులే

Naa Ansham Naa Kulam Tappindile - Naa Vansham Naa Matam Marichindile

Puttukalo Leni Kulam - Bratukulo Endukule

Marananlo Raani Matam - Mokshanlo Ledule

Verse 4

కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని

మత ముచ్చోడ్ని నేను - మతేలేని ఉన్మాదిని

ప్రభుదేవా పరలోకరాజా - నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా

Kula Pichchodni Nenu - Kalluleni Kabhodini

Mata Muchchodni Nenu - Mateleni Unmaadini

Prabhudevaa Paralokaraajaa - Nee Raajyamulo Nannu Cherchu Devaa

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K