Kshemakaramaina Deevenala Vaana Lyrics in Telugu & English
Verse 1
క్షేమకరమైన దీవెనల వాన
నాపైన కురిపించావే వింతైన రీతిన
భద్రమగు నీ చేతులలోన భయపడక నే నివసించనా
పాటలతో నిన్ను స్తుతించనా
ఆనందమే సంతోషమే
సంగీతనాదాలతో పయనమే
Kshemakaramaina Deevenala Vaana
Naapaina Kuripinchaave Vintaina Reetina
Bhadramagu Nee Chetulalona Bhayapadaka Ne Nivasinchanaa
Paatalato Ninnu Stutinchanaa
Aanandame Santoshame
Sangeetanaadaalato Payaname
Verse 2
బుద్ధిబలముపయోగించినా
రాత్రి పగలు పని చేసినా
అనుకున్నది నెరవేరక కలత పడినా
నావైపు చూచి నీ కృపను చూపి
కార్యం చేసినావే ఊహించని రీతిగా
Buddhibalamupayoginchinaa
Raatri Pagalu Pani Chesinaa
Anukunnadi Neraveraka Kalata Padinaa
Naavaipu Choochi Nee Krupanu Choopi
Kaaryam Chesinaave Oohinchani Reetigaa
Verse 3
గర్వమును తలకెక్కించినా
మేలు మరచి నిను వీడినా
పతనానికి పరుగెత్తుచూ బ్రతుకు చెడినా
నీ చేయి చాపి పడకుండా ఆపి
మార్గం చూపినావే గమ్యానికి చేరగా
Garvamunu Talakekkinchinaa
Melu Marachi Ninu Veedinaa
Patanaaniki Parugettuchoo Bratuku Chedinaa
Nee Cheyi Chaapi Padakundaa Aapi
Maargam Choopinaave Gamyaaniki Cheragaa
Verse 4
శత్రువులు పధకాలేసినా
కీడు చేయను పగబట్టినా
ఎటు తోచక విలపించుచూ నిలువబడినా
కౌగిట్లో దాచి కన్నీరు తుడిచి
ధైర్యం నింపినావే పోరాటము చేయగా
Shatruvulu Padhakaalesinaa
Keedu Cheyanu Pagabattinaa
Etu Tochaka Vilapinchuchoo Niluvabadinaa
Kaugitlo Daachi Kanneeru Tudichi
Dhairyam Nimpinaave Poraatamu Cheyagaa
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.