Lelemmu Kraistavundaa Neelo Melkoni Lelemmu Lyrics in Telugu & English
Chorus
లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని
||లేలెమ్ము||
Lelemmu Kraistavundaa Neelo Melkoni Lelemmu Kraistavundaa Neelo Melkoni
||Lelemmu||
Verse 1
విడువకు యుద్ధము నుడువకబద్ధము యొడయుఁడు నీకడ నుండును
బాయఁడు
||లేలెమ్ము||
Viduvaku Yuddhamu Nuduvakabaddhamu Yodayundu Neekada Nundunu
Baayandu
||Lelemmu||
Verse 2
విడువకు ధైర్యము వదలకు కవచము సదయుఁడు క్రీస్తుఁడు సత్ఫల
మిచ్చును
||లేలెమ్ము||
Viduvaku Dhairyamu Vadalaku Kavachamu Sadayundu Kreestundu Satphala
Michchunu
||Lelemmu||
Verse 3
బెదరకు మేరికి వదలకు దారిని నది యిది కానిది యాత్మను బెట్టక
||లేలెమ్ము||
Bedaraku Meriki Vadalaku Daarini Nadi Yidi Kaanidi Yaatmanu Bettaka
||Lelemmu||
Verse 4
ప్రార్థన సారము వర్ధిలఁ గోరుము సార్థక కాలము వ్యర్థము చేయక
||లేలెమ్ము||
Praarthana Saaramu Vardhilan Gorumu Saarthaka Kaalamu Vyarthamu Cheyaka
||Lelemmu||
Verse 5
భావములోనన్ దేవుని ప్రేమన్ నీవది వేఁడుచు నెమ్మదిఁ గూడుచు
||లేలెమ్ము||
Bhaavamulonan Devuni Preman Neevadi Venduchu Nemmadin Gooduchu
||Lelemmu||
Verse 6
యేసుని సిలువ నెదుట బెట్టుకో మోసము నొందవు యేసుని కాపున
||లేలెమ్ము||
Yesuni Siluva Neduta Bettuko Mosamu Nondavu Yesuni Kaapuna
||Lelemmu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.