Skip to content
ThuthiThuthiThuthi

Lelemmu Seeyonu Dhariyinchumu Nee Balamu Song Lyricsలేలెమ్ము సీయోను ధరియించుము నీ బలము

Lelemmu Seeyonu Dhariyinchumu Nee Balamu Lyrics in Telugu & English

Present

Verse 1

లేలెమ్ము సీయోను - ధరియించుము నీ బలము

సుందర వస్త్రముల ధరించు - పరిశుద్ధ పట్టణమా

Lelemmu Seeyonu - Dhariyinchumu Nee Balamu

Sundara Vastramula Dharinchu - Parishuddha Pattanamaa

Verse 2

నిష్కళంక యెరూషలేమా - ఇంకెన్నటికి నీ మధ్యకు

సున్నతి పొందని అపవిత్రులును - లోనికి రారెన్నడు

Nishkalanka Yerooshalemaa - Inkennatiki Nee Madhyaku

Sunnati Pondani Apavitrulunu - Loniki Raarennadu

Verse 3

లెమ్ము నీవు తేజరిల్లుము - వెలుగు నీకు వచ్చియున్నది

యెహోవా మహిమ నీ మీద - ఉదయించెను లేలెమ్ము

Lemmu Neevu Tejarillumu - Velugu Neeku Vachchiyunnadi

Yehovaa Mahima Nee Meeda - Udayinchenu Lelemmu

Verse 4

మనుష్యులను పశువులను - విస్తరింప జేసెదను

అభివృద్ధి నొందును అపూర్వముగ - పూర్వస్థానములో నిన్నుంతున్

Manushyulanu Pashuvulanu - Vistarimpa Jesedanu

Abhivruddhi Nondunu Apoorvamuga - Poorvasthaanamulo Ninnuntun

Verse 5

మునుపటికంటె అధికమైన - మేలు నీకు కలుగజేతును

అపుడు నీవు యెహోవా నేనని - వివరముగా నెరిగెదవు

Munupatikante Adhikamaina - Melu Neeku Kalugajetunu

Apudu Neevu Yehovaa Nenani - Vivaramugaa Nerigedavu

Verse 6

అందుచేతనే చెప్పుచున్నాడు - నిద్రించే నీవు మేలుకొనుము

మృతులలో నుండి లేచిరమ్ము ప్రకాశించును క్రీస్తు

Anduchetane Cheppuchunnaadu - Nidrinche Neevu Melukonumu

Mrutulalo Nundi Lechirammu Prakaashinchunu Kreestu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with L