Skip to content
ThuthiThuthiThuthi

Lemmu Tejarillumu Neeku Velugu Vachchiyunnadi Song Lyricsలెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది

Also searched as: lemmu tejarillumu

Lemmu Tejarillumu Neeku Velugu Vachchiyunnadi Lyrics in Telugu & English

Present

Chorus

లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ఇమ్ముగ ప్రభుని మహిమ

ఇదిగో నుందయించె నీపై

||లెమ్ము||

Lemmu Tejarillumu Neeku Velugu Vachchiyunnadi Immuga Prabhuni Mahima

Idigo Nundayinche Neepai

||Lemmu||

Verse 1

జనములు నీదు వెలుగునకు జనుదెంచెదరు గనుమ తనర నీ యుదయ

కాంతికి తరలి రాజులు వత్తురు

||లెమ్ము||

Janamulu Needu Velugunaku Janudenchedaru Ganuma Tanara Nee Yudaya

Kaantiki Tarali Raajulu Vatturu

||Lemmu||

Verse 2

సముద్ర వ్యాపారంబు సరిత్రప్పబడు వీవైపు అమరుగ జనుల యైశ్వ

ర్యము వచ్చు నీ యొద్దకు

||లెమ్ము||

Samudra Vyaapaarambu Saritrappabadu Veevaipu Amaruga Janula Yaishva

Ryamu Vachchu Nee Yoddaku

||Lemmu||

Verse 3

గొంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచి తేబడు నాపాద

క్షేత్రము గొప్పగజేతు

||లెమ్ము||

Gonji Devadaaru Sarala Vrukshaalu Naalayamunaku Enchi Tebadu Naapaada

Kshetramu Goppagajetu

||Lemmu||

Verse 4

నిత్యమౌ కాంతితోడ నిన్ను వెలుంగజేతు నిత్య సంతోషమునకు

నిన్ను కారణముగ జేతు

||లెమ్ము||

Nityamau Kaantitoda Ninnu Velungajetu Nitya Santoshamunaku

Ninnu Kaaranamuga Jetu

||Lemmu||

Verse 5

ఎంచంగ నొంటరిగాడె ఎసగు వేయిమందియై ఎంచంగ దగని నాడె

ఎంతో బలమగు జనమగును

||లెమ్ము||

Enchanga Nontarigaade Esagu Veyimandiyai Enchanga Dagani Naade

Ento Balamagu Janamagunu

||Lemmu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with L