Loyalellaa Pootchabadaali Kondalu Konalu Kadalipovaali Lyrics in Telugu & English
Chorus
లోయలెల్లా పూట్చబడాలి కొండలు కోనలు కదలిపోవాలి
వక్రమార్గము చక్రమవ్వాలి కరకు మార్గం నునుపవ్వాలి (2)
అను: రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం
Loyalellaa Pootchabadaali Kondalu Konalu Kadalipovaali
Vakramaargamu Chakramavvaali Karaku Maargam Nunupavvaali (2)
Anu: Raaju Vastunnaadu Aayuttamavvudaam
Verse 1
యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం
Yesu Vastunnaadu Eduru Velludaam
Verse 2
ఫలము ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును (2)
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం
Phalamu Ivvani Chettulellaa Narakabadi Agnilo Veyabadunu (2)
Raaju Vastunnaadu Aayuttamavvudaam
Verse 3
యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం
||లోయలెల్లా||
Yesu Vastunnaadu Eduru Velludaam
||Loyalellaa||
Verse 4
గోదమును ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును (2)
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం
Godamunu Erparachi Ginjalanu Cherchi Pottunu Nippulo Kaalchiveyunu (2)
Raaju Vastunnaadu Aayuttamavvudaam
Verse 5
యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం
||లోయలెల్లా||
Yesu Vastunnaadu Eduru Velludaam
||Loyalellaa||
Verse 6
పరిశుద్ధులుగా ఉచ్చులు లేకా ప్రభువుకై జీవించి సాగిపోదాం (2)
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం
Parishuddhulugaa Uchchulu Lekaa Prabhuvukai Jeevinchi Saagipodaam (2)
Raaju Vastunnaadu Aayuttamavvudaam
Verse 7
యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం
||లోయలెల్లా||
Yesu Vastunnaadu Eduru Velludaam
||Loyalellaa||
Verse 8
రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం అభిషేక తైలముతో నింపబడుదాం (2)
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం
Roju Roju Melkoni Praardhinchedam Abhisheka Tailamuto Nimpabadudaam (2)
Raaju Vastunnaadu Aayuttamavvudaam
Verse 9
యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం
||లోయలెల్లా||
Yesu Vastunnaadu Eduru Velludaam
||Loyalellaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.