Skip to content
ThuthiThuthiThuthi

Lokamunu Vidachi Vellavalenuga Sarvamichchatane Song Lyricsలోకమును విడచి వెళ్ళవలెనుగ సర్వమిచ్చటనే

Lokamunu Vidachi Vellavalenuga Sarvamichchatane Lyrics in Telugu & English

Present

Chorus

లోకమును విడచి వెళ్ళవలెనుగా (2)

సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్

||లోకమును||

Lokamunu Vidachi Vellavalenugaa (2)

Sarvamichchatane Viduvavalen – Viduvavalen

||Lokamunu||

Verse 1

యాత్రికులము ఈ దుష్ట లోకములో

పాడు లోకములో మనకేది లేదు (2)

ఏ విషయమందైన గర్వించలేము (2) గర్వించలేము

జాగ్రత్తగానే నడచుకొనెదము (2)

||లోకమును||

Yaatrikulamu Ee Dushta Lokamulo

Paadu Lokamulo Manakedi Ledu (2)

E Vishayamandaina Garvinchalemu (2) Garvinchalemu

Jaagrattagaane Nadachukonedamu (2)

||Lokamunu||

Verse 2

మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి

నిజ ప్రేమతోనే జీవించెదాము (2)

నిష్కళంకులమై శుద్ధులమై (2) శుద్ధులమై

పరిపూర్ణతను చేపట్టుదాము (2) ||లోకమును||

Mana Eershya Kapataa Dveshaalu Vidachi

Nija Prematone Jeevinchedaamu (2)

Nishkalankulamai Shuddhulamai (2) Shuddhulamai

Paripoornatanu Chepattudaamu (2) ||Lokamunu||

Verse 3

ఆత్మీయ నేత్రాలతో చూచెదాము

ఎంతా అద్భుతమో సౌందర్య నగరం (2)

ప్రభువు చెంతకు వెళ్ళెదము (2) వెళ్ళెదము

విజయోత్సవముతో ప్రవేశించెదము (2)

||లోకమును||

Aatmeeya Netraalato Choochedaamu

Entaa Adbhutamo Saundarya Nagaram (2)

Prabhuvu Chentaku Velledamu (2) Velledamu

Vijayotsavamuto Praveshinchedamu (2)

||Lokamunu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with L